E-Paper
Advertisement

Today Movies in TV : సోమవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

Today Movies in TV : సోమవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..
Advertisement

Today Movies in TV : చూస్తుండగానే మరోవారం వచ్చేసింది. సోమవారం అంటే సినిమాలు సుందరి ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పనక్కర్లేదు. అందులో సమ్మర్ కాబట్టి సినిమాలో కాస్త ఎక్కువగానే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. గత వారంతో పోలిస్తే ఈ వారం సినిమాల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంది. ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ని సొంతం చేసుకున్నాయి.. థియేటర్ల లో వచ్చే సినిమాలు మాత్రమే కాదు టీవీలలో కూడా బోలెడు సినిమాలు వచ్చేస్తున్నాయి. ఈ సోమవారం చాలా సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.. మరి ఇవాళ టీవీ ఛానల్స్లోకి రాబోతున్న సినిమాలు ఇవో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – త్రినేత్రం

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

Advertisement

ఉదయం 7 గంటలకు – సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు

ఉదయం 10 గంటలకు – మామ మంచు అల్లుడు కంచు

మధ్యాహ్నం 1 గంటకు – మాస్టర్‌

సాయంత్రం 4 గంటలకు – లడ్డూబాబు

రాత్రి 7 గంటలకు – నా స్టైలేవేరు

రాత్రి 10 గంటలకు – S M S

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – రెండు రెళ్లు ఆరు

ఉదయం 10 గంటలకు – బంగారుబాబు

మధ్యాహ్నం 1 గంటకు – రక్త సింధూరం

సాయంత్రం 4 గంటలకు – రౌడీ అల్లుడు

రాత్రి 7 గంటలకు – దేవీ పుత్రుడు

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 12 గంటలకు – కలిసి నడుద్దాం

రాత్రి 10 గంటలకు – పెళ్లిచేసి చూడు

ఈటీవీ..

ఉదయం 8 గంటలకు – పిల్ల నచ్చింది

జీతెలుగు..

జీ సినిమాలు…

ఉదయం 7 గంటలకు – నం1 ర్యాంక్ రాజు

ఉదయం 9 గంటలకు – బ్రదర్ ఆఫ్ బొమ్మాళి

మధ్యాహ్నం 12 గంటలకు – మారుతీనగర్ సుబ్రమణ్యం

మధ్యాహ్నం 3 గంటలకు – పెళ్లాం ఊరెళితే

సాయంత్రం 6 గంటలకు – కోమాలి

రాత్రి 9 గంటలకు – గోల్కొండ హైస్కూల్

స్టార్ మా..

ఉదయం 7 గంటలకు – ముగ్గురు మొనగాళ్లు

ఉదయం 9 గంటలకు – టక్ జగదీశ్‌

మధ్యాహ్నం 12 గంటలకు – లక్కీ భాస్కర్

సాయంత్రం 2.30 గంటలకు – ఖైదీ నం 150

సాయంత్రం 6 గంటలకు – డాకూ మహారాజ్‌

రాత్రి 9 గంటలకు – M.S ధోనీ

ఈ  సోమవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×