E-Paper
Advertisement

Today Movies in TV : ఆదివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

Today Movies in TV : ఆదివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..
Advertisement

Today Movies in TV : టీవీ చానల్స్ ఈమధ్య కొత్త సినిమాలను ప్రసారం చేస్తూ మూవీ లవర్స్ ని ఆకట్టుకుంటున్నాయి.. థియేటర్లలో రిలీజ్ అయిన స్టార్ హీరోల సినిమాలు సైతం కొన్ని రోజులలోనే ఇక్కడ ప్రత్యక్షమవడంతో డిమాండ్ రోజు రోజుకి పెరుగుతుంది. వీకెండ్ సినిమాల సందడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాత సినిమాలతో పాటుగా కొత్త సినిమాలు ప్రసారమవుతున్నాయి.. ఎప్పటిలాగే ప్రతి శనివారం సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకులు ముందుకు వస్తుంటాయి.. ఈ ఆదివారం కూడా బోలెడు సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. మరి టీవీ చానల్స్ లోకి రాబోతున్న సినిమాలు ఏవో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉద‌యం 6 గంట‌ల‌కు – స‌ర్కార్

ఉద‌యం 9 గంట‌ల‌కు – గాడ్‌ఫాద‌ర్‌

Advertisement

మధ్యాహ్నం 3.30 గంటల‌కు – దృవ‌

మధ్యాహ్నం 3.30 గంటల‌కు – అరుంధ‌తి

సాయంత్రం 6 గంట‌ల‌కు – మ‌హర్షి

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉద‌యం 7 గంట‌ల‌కు – కాంచ‌న‌మాల కేబుల్‌ టీవీ

ఉద‌యం 10 గంట‌ల‌కు – వైశాలి

మధ్యాహ్నం 1 గంటకు – సోగ్గాడి పెళ్లాం

సాయంత్రం 4 గంట‌ల‌కు – అమ్మ రాజీనామా

రాత్రి 7 గంట‌ల‌కు – విజ‌య రామ‌రాజు

రాత్రి 10 గంట‌ల‌కు – సాహాస సామ్రాట్‌

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఎగిరే పావుర‌మా

ఉద‌యం 10 గంట‌ల‌కు – అమ్మ‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – అబ్బాయి గారు

సాయంత్రం 4 గంట‌ల‌కు – ల‌క్ష్యం

రాత్రి 7 గంట‌ల‌కు – పాపం ప‌సివాడు

ఈటీవీ ప్లస్..

ఉద‌యం 9 గంట‌ల‌కు – మాయ‌లోడు

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – య‌మ‌లీల‌

సాయంత్రం 6.30 గంట‌ల‌కు – అలీబాబా అర డ‌జ‌న్ దొంగ‌లు

రాత్రి 10 గంట‌ల‌కు – నంబ‌ర్ వ‌న్‌

ఈటీవీ..

ఉద‌యం 8 గంట‌ల‌కు – లాహిరి లాహిరి లాహిరిలో

సాయంత్రం 6 గంట‌ల‌కు – ఎస్ ఆర్ క‌ల్యాణ‌మండ‌పం

రాత్రి 10.30 గంట‌ల‌కు – లాహిరి లాహిరి లాహిరిలో

జీతెలుగు..

ఉద‌యం 9 గంట‌ల‌కు – మా అన్న‌య్య‌

మధ్యాహ్నం 1 గంట‌కు – మిత్ర‌మండ‌లి

మధ్యాహ్నం 3 గంట‌లకు – తండేల్‌

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి

రాత్రి 9 గంట‌ల‌కు – శంబాల‌

జీసినిమాలు..

ఉద‌యం 7 గంట‌ల‌కు – 36 వ‌య‌సులో

ఉద‌యం 9 గంట‌ల‌కు – 35 చిన్న క‌థ కాదు

మధ్యాహ్నం 12 గంట‌లకు – స‌రిపోదా శ‌నివారం

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – అర‌వింద స‌మేత‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – క‌ణం

రాత్రి 9 గంట‌ల‌కు – చిన్నారి

స్టార్ మా..

మ‌ధ్యాహ్నం 1 గంట‌ల‌కు – టైగ‌ర్ 3

సాయంత్రం 5.30 గంట‌ల‌కు – పుష్ప 2

ఈ శనివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×