E-Paper
Advertisement

Today Movies in TV : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. ఈరోజు ఏ ఒక్క సినిమాను మిస్ చెయ్యొద్దు..

Today Movies in TV : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. ఈరోజు ఏ ఒక్క సినిమాను మిస్ చెయ్యొద్దు..
Advertisement

Today Movies in TV : థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాల తో పోలిస్తే టీవి లలో రిలీజ్ అవుతున్న సినిమాలకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే టీవి ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం ఛానెల్స్ కూడా కొత్త సినిమాలను అందిస్తున్నారు. మూవీ లవర్స్ ను ఆకట్టుకోవడానికి తెలుగు టీవి ఛానెల్స్ కొత్త, పాత అని తేడా లేకుండా సినిమాలను ప్రసారం చేస్తున్నారు. టీవీలలో సినిమాలను చూడాలని అనుకునే వారి కోసం ప్రతి రోజు సినిమాలను ప్రసారం చేస్తాయి. అలాగే ఈరోజు కూడా ఆసక్తికర సినిమాలు రాబోతున్నాయి. వీకెండ్ వచ్చిందంటే సినిమాల సందడి ఎక్కువగానే ఉంటుంది. శనివారం, ఆదివారాల్లో సినిమాలు కొత్తగా ఉంటాయి.. అందుకే ఈ రోజు టీవి లలో ప్రసారం అవుతున్నాయి. మరి ఏ సినిమా ఏ చానెల్లో ప్రసారం అవుతుందో ఒకసారి చూసేద్దాం..

స్టార్ మా మూవీస్.. 

Advertisement

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఒకటి ఇందులో వరుసగా సినిమాలు ఒకదాని వెంట ఒకటి ప్రసారమవుతుంటాయి.. మరి శనివారం రోజున ఎటువంటి సినిమాలు ప్రసారమవుతున్నాయో ఒకసారి చూద్దాం..

ఉదయం 7 గంటలకు- మాస్

Advertisement

ఉదయం 9 గంటలకు- రాజా రాణి

మధ్యాహ్నం 12 గంటలకు- ఛత్రపతి

మధ్యాహ్నం 3.30 గంటలకు- సింగం 3

సాయంత్రం 6 గంటలకు- ఆర్ఆర్ఆర్

రాత్రి 10 గంటలకు- డీజే టిల్లు

జెమిని టీవీ..

తెలుగు టీవీ చానల్స్లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది శని ఆదివారాల్లో ప్రత్యేకమైన సినిమాలను ప్రసారం చేస్తూ ఉంటుంది అందుకే ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది.. మరి నేడు శనివారం సందర్భంగా ఎటువంటి సినిమాలు ఈ ఛానల్ లో ప్రసారమవుతున్నాయో ఒకసారి చూద్దాం..

ఉదయం 8.30 గంటలకు- ఆర్య2

మధ్యాహ్నం 3 గంటలకు- మేడమ్

జీ తెలుగు.. 

ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. శనివారం స్పెషల్ బోలెడు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.

ఉదయం 9 గంటలకు- వకీల్ సాబ్

స్టార్ మా..

ప్రేక్షకులకు వినోదాన్ని అందించడంలో స్టార్ మా ఎప్పుడు ముందుంటుంది. ప్రతి శని ఆదివారాల్లో కొత్త సినిమాలను ప్రసారం చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే..

ఉదయం 9 గంటలకు- ఇస్మార్ట్ జోడి 3(షో)

జెమిని మూవీస్..

జెమినీ టీవీకి సబ్ ఛానల్ గా జెమిని మూవీస్ ఉంటుంది ఇందులో రోజంతా సినిమాలు ప్రసారమవుతుంటాయి. నేడు ఈ ఛానల్ లో ఎటువంటి సినిమాలు ప్రసారమవుతున్నాయంటే..

ఉదయం 7 గంటలకు- ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ..

ఉదయం 7 గంటలకు- అందగాడు

ఉదయం 10 గంటలకు- మిస్టర్ పెళ్లాం

మధ్యాహ్నం 1 గంటకు- పృథ్వీ నారాయణ

సాయంత్రం 4 గంటలకు- నీ స్నేహం

సాయంత్రం 7 గంటలకు- ఊసరవెల్లి

రాత్రి 10 గంటలకు- ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి

ఈటీవీ ప్లస్.. 

తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది.. నేడు ఇందులో..

మధ్యాహ్నం 3 గంటలకు- పోకిరి రాజా

రాత్రి 9.30 గంటలకు- రాజేంద్రుడు గజేంద్రుడు

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు- అమ్మ

ఉదయం 10 గంటలకు- మాతృ దేవత

మధ్యాహ్నం 1 గంటకు- ఆడదే ఆధారం

సాయంత్రం 4 గంటలకు- సామాన్యుడు

సాయంత్రం 7 గంటలకు- 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్

జీ సినిమాలు.. 

ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. శనివారం స్పెషల్ గా ఇవాళ ఇందులో..

ఉదయం 7 గంటలకు- ఛల్ మోహన్ రంగ

ఉదయం 9.30 గంటలకు- మాచర్ల నియోజక వర్గం

మధ్యాహ్నం 12 గంటలకు- శివంగివే: ఉమెన్స్ డే స్పెషల్ ఈవెంట్

మధ్యాహ్నం 3 గంటలకు- రాక్షసి

సాయంత్రం 6 గంటలకు- భగవంత్ కేసరి

రాత్రి 9 గంటలకు- ధీరుడు

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు- కన్యాకుమారి ఎక్స్ప్రెస్

ఉదయం 8 గంటలకు- కనుపాప

ఉదయం 11 గంటలకు- సింహా

మధ్యాహ్నం 2 గంటలకు- మన్మథుడు 2

సాయంత్రం 5 గంటలకు- మంచిరోజులొచ్చాయి

రాత్రి 8 గంటలకు- విక్రమార్కుడు

రాత్రి 11 గంటలకు- కనుపాప

ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి మీకు నచ్చిన సినిమాని మీరు చూసి ఎంజాయ్ చేయండి…

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×