E-Paper
Advertisement

Today Movies in TV : బుధవారం బోలెడు సినిమాలు.. వీటిని మాత్రం మిస్ చెయ్యకండి..

Today Movies in TV : బుధవారం బోలెడు సినిమాలు.. వీటిని మాత్రం మిస్ చెయ్యకండి..
Advertisement

Today Movies in TV : ఈమధ్య థియేటర్లోకి సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి.. ఈ కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఎత్తగా ఆకట్టుకుట్టాయో చెప్పనక్కర్లేదు. ప్రతిరోజు కూడా సూపర్ హిట్ సినిమాలను చూసి ఎందుకు జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈమధ్య థియేటర్ సినిమాలతో పోలిస్తే.. టీవీలల్లోకి వచ్చే సినిమాలో ఎక్కువగా ఉన్నాయి.. ప్రతిరోజు టీవీ ఛానల్స్ ప్రసారం చేస్తున్న సినిమాలు జనాలని ఆకట్టుకుంటూ ఉన్నాయి.. ఈ బుధవారం కూడా తెలుగు టీవీ చానల్స్ బోలెడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చాయి. అవేంటో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – మీ ఆవిడ చాలా మంచిది

మధ్యాహ్నం 3. 30 గంటలకు – దుబాయి శీను

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – అమిగోస్‌

ఉదయం 10 గంటలకు – పెద్దన్నయ్య

మధ్యాహ్నం 1 గంటకు – శ్రీవారి ప్రియురాలు

సాయంత్రం 4 గంటలకు – దేవ

రాత్రి 7 గంటలకు – భద్ర

రాత్రి 10 గంటలకు – పీపుల్ వార్‌

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – ముగ్గురు మొనగాళ్లు

ఉదయం 9 గంటలకు – లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్

మధ్యాహ్నం 12 గంటలకు – రాజా ది గ్రేట్‌

సాయంత్రం 3.30 గంటలకు – ఓం భీం భుష్‌

రాత్రి 6 గంటలకు – డ్రాగన్‌

రాత్రి 9 గంటలకు – డీజే టిల్లు

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – చారులత

ఉదయం 8 గంటలకు – సరదాగా కాసేపు

ఉదయం 11 గంటలకు – మస్మధన్‌

మధ్యాహ్నం 2 గంటలకు – మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌

సాయంత్రం 5 గంటలకు – రాజన్న

రాత్రి 7.30 గంటలకు – ఝాన్సీ

రాత్రి 11 గంటలకు – మస్మధన్‌

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ఓసి నా మరదలా

ఉదయం 10 గంటలకు – మరుపురాని కథ

మధ్యాహ్నం 1 గంటకు – కొదమసింహం

సాయంత్రం 4 గంటలకు – అమ్మాయికాపురం

రాత్రి 7 గంటలకు – పాండురంగ మహాత్యం

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 12 గంటలకు – కారుదిద్దిన కాపురం

రాత్రి 10.30 గంటలకు – జైలర్‌గారి అబ్బాయి

జీతెలుగూ..

ఉదయం 9 గంటలకు – అరవింద సమేత వీర రాఘవ

సాయంత్రం 6 గంటలకు – ఏక్ నిరంజన్‌

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – మొగుడు

ఉదయం 9 గంటలకు – రంగరంగ వైభవంగా

మధ్యాహ్నం 12 గంటలకు – ది గ్రేట్ ఫ్రీ వెడ్డింగ్ షో

మధ్యాహ్నం 3 గంటలకు – మజాకా

సాయంత్రం 6 గంటలకు – రంగ్ దే

రాత్రి 9 గంటలకు – బ్రో

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – అర్జున్‌

ఉదయం 9 గంటలకు – బీబీ ఉత్పవం

రాత్రి 11 గంటలకు – జనతా గ్యారేజ్‌

ఈ బుధవారం  ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×