E-Paper
Advertisement

సోమవారం టీవీ సినిమాలు.. ఇవి మిస్ చెయ్యకండి..

సోమవారం టీవీ సినిమాలు.. ఇవి మిస్ చెయ్యకండి..
Advertisement

Today Movies in TV : టీవీలలో వచ్చే సినిమాలకు రోజురోజుకీ డిమాండ్ పెరుగుతూ వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈమధ్య ఇక్కడ వచ్చే సినిమాలను చూసేందుకు జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే థియేటర్లలో రిలీజ్ అయిన కొత్త సినిమాలు అన్నీ కూడా ఈ మధ్య త్వరగా టీవీలలోకి రావడంతో మూవీ లవర్స్ వీటిని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ఇక వీకెండ్ మాత్రమే కాదు.. వీక్ డేస్ లో కూడా కొత్త సినిమాలు టీవీ ఛానల్స్ ప్రసారం చేస్తున్నాయి.. మరి ఈ సోమవారం ఏ ఏ ఛానల్ లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి మనం చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – సై

జెమిని మూవీస్.. 

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

Advertisement

ఉదయం 7 గంటలకు – తాజ్ మహాల్‌

ఉదయం 10 గంటలకు – పురుషోత్తముడు

మధ్యాహ్నం 1 గంటకు – అభిమన్యుడు

సాయంత్రం 4 గంటలకు – ఆటాడిస్తా

రాత్రి 7 గంటలకు – ఢమరుకం

రాత్రి 10 గంటలకు – కలావర్ కింగ్‌

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – నిను వీడని నేను

ఉదయం 9 గంటలకు – లవ్‌స్టోరి

మధ్యాహ్నం 12 గంటలకు – ధమాకా

సాయంత్రం 3 గంటలకు – లైగర్‌

సాయంత్రం 6 గంటలకు -స్కంద

రాత్రి 9.30 గంటలకు – రఘువరన్ బీటెక్‌

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – ఓం

ఉదయం 8 గంటలకు – భామనే సత్యభామనే

ఉదయం 11 గంటలకు – తెనాలి రామకృష్ణ

మధ్యాహ్నం 2 గంటలకు – అన్నదాత సుఖీభవ

సాయంత్రం 5 గంటలకు – గురువాయూర్ అంబలనదయిల్

రాత్రి 8 గంటలకు –

రాత్రి 11 గంటలకు – భామనే సత్యభామనే

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ప్రెసిడెంట్ పేరమ్మ

ఉదయం 10 గంటలకు – కలిసొచ్చిన అదృష్టం

మధ్యాహ్నం 1 గంటకు – ఖైదీ నం 786

సాయంత్రం 4 గంటలకు – మిన్‌మిని

రాత్రి 7 గంటలకు – ఛక్రధారి

రాత్రి 10 గంటలకు – నీ కోసం

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – పోలీస్ లాకప్‌

రాత్రి 10 గంటలకు – పోలీస్‌

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – సింహాద్రి

జీతెలుగు..

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – అజాద్

ఉదయం 9 గంటలకు – ఓ మై ఫ్రండ్‌

మధ్యాహ్నం 12 గంటలకు – శివాజీ

మధ్యాహ్నం 3 గంటలకు – పెళ్లా ఊరెళితే

సాయంత్రం 6 గంటలకు – జర్సీ

రాత్రి 9 గంటలకు – సైనికుడు

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – ఇల్లు ఇల్లాలు పిల్లలు

రాత్రి 11.30 గంటలకు – కృష్ణ

ఈ సోమవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×