E-Paper
Advertisement

Today Movies in TV : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. ఆ మూడు వెరీ స్పెషల్..

Today Movies in TV : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. ఆ మూడు వెరీ స్పెషల్..
Advertisement

Today Movies in TV : ఒకప్పుడు కొత్త సినిమాలు వచ్చాయంటే థియేటర్లలో చూడాల్సి వచ్చేది. అయితే ఇటీవల వస్తున్న సినిమాలు థియేటర్లలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే టీవీ లలో రిలీజ్ అవుతుంటాయి. అందుకే ఎక్కువ మంది టీవీ లలో సినిమాల కోసం వెయిట్ చేస్తుంటారు. మూవీ లవర్స్ కోసం, వారి అభిరుచులకు తగ్గట్లు కొత్త పాత సినిమాలను టీవీ చానల్స్ ప్రసారం చేస్తూ ఉంటాయి.. ఈమధ్య టీవీ చానల్స్ వీకెండ్స్ తో పాటు వీక్ డేస్లలో కూడా సరికొత్త సినిమాలతో అలరిస్తూ ఉంటాయి. మరి ఈ బుధవారం ఎటువంటి సినిమాలు టీవీలలో వస్తున్నాయో ఒకసారి తెలుసుకుందాం..

జెమిని టీవీ..

Advertisement

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది.. కొత్త సినిమాలు ఎక్కువగా జెమినీ టీవీలో ప్రసారమవుతుంటాయి. గురువారం ఎలాంటి సినిమాలు వస్తున్నాయంటే..

ఉదయం 8.30 గంటలకు- గుండెజారి గల్లాంతయ్యిందే

Advertisement

మధ్యాహ్నం 3 గంటలకు- సీతారత్నంగారి అబ్బాయి

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు- శివ శంకర్

ఉదయం 10 గంటలకు- జంప్ జిలానీ

మధ్యాహ్నం 1 గంటకు- రచ్చ

సాయంత్రం 4 గంటలకు- నాని

సాయంత్రం 7 గంటలకు- నాయకుడు

రాత్రి 10 గంటలకు- ఉలవచారు బిర్యానీ

జీ తెలుగు.. 

ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. నేడు కూడా బోలెడు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.

ఉదయం 9 గంటలకు- బొమ్మరిల్లు

ఈటీవీ ప్లస్.. 

తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది.. నేడు ఈ ఛానల్లో వచ్చే సినిమాలు..

మధ్యాహ్నం 3 గంటలకు- ఊరికి మొనగాడు

రాత్రి 9.30 గంటలకు- క్యాష్

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.

ఉదయం 7 గంటలకు- ఓ పిట్ట కథ

ఉదయం 9 గంటలకు- మ్యాస్ట్రో

మధ్యాహ్నం 12 గంటలకు- రంగస్థలం

మధ్యాహ్నం 3.30 గంటలకు- ఎవడు

సాయంత్రం 6 గంటలకు- వినయ విధేయ రామ

రాత్రి 9 గంటలకు- మగధీర

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు- మెకానిక్ మావయ్య

ఉదయం 10 గంటలకు- భలే మాష్టారు

మధ్యాహ్నం 1 గంటకు- శత్రువు

సాయంత్రం 4 గంటలకు- బొబ్బిలి వంశం

సాయంత్రం 7 గంటలకు- ఇద్దరు అమ్మాయిలు

జీ సినిమాలు.. 

ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..

ఉదయం 7 గంటలకు- ఒంటరి

ఉదయం 9.30 గంటలకు- తడాఖా

మధ్యాహ్నం 12 గంటలకు- అ ఆ

మధ్యాహ్నం 3 గంటలకు- కంత్రి

సాయంత్రం 6 గంటలకు- బ్రూస్ లీ

రాత్రి 9 గంటలకు- చిరుత

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు- ధృవనక్షత్రం

ఉదయం 8 గంటలకు- బాస్ ఐ లవ్ యూ

ఉదయం 11 గంటలకు- రక్త సంబంధం

మధ్యాహ్నం 2 గంటలకు- కళాశాల

సాయంత్రం 5 గంటలకు- వీడింతే

ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×