E-Paper
Advertisement

Today Movies in TV : ఆదివారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్…

Today Movies in TV : ఆదివారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్…
Advertisement

Today Movies in TV : ఈమధ్య థియేటర్లోకి కొత్త సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి.. అయితే థియేటర్ లోకి వచ్చిన ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలని లేదు. అప్పుడు స్టార్ హీరోలు సినిమాలంటే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేవి. కానీ ఈ మధ్య మాత్రం సినిమాలలో చిన్న సినిమాలు మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు బ్రేక్ చేసేలా వసూళ్లని వసూలు చేస్తున్నాయి. మూవీ లవర్స్ ని ఆకట్టుకునే విధంగా టీవీ చానల్స్ కూడా కొత్త కొత్త సినిమాలని ప్రసారం చేస్తున్నాయి. ఈ వీకెండు ఆదివారం మాత్రం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి. ఒకసారి ఆ సినిమాలు ఏవో వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 6 గంటలకు – రామ రామ కృష్ణ కృష్ణ

ఉదయం 9 గంటలకు – రాక్షసుడు

Advertisement

మధ్యాహ్నం 12 గంటలకు – వాల్తేరు వీరయ్య

మధ్యాహ్నం 3. 30 గంటలకు – అరుంధతి

సాయంత్రం 6 గంటలకు – మహర్షి

రాత్రి 9.30 గంటలకు – కార్తికేయ

జెమిని మూవీస్.. 

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – కిరాక్ పార్టీ

ఉదయం 10 గంటలకు – సారొచ్చారు

మధ్యాహ్నం 1 గంటకు – MLA

సాయంత్రం 4 గంటలకు – బొంబాయి ప్రియుడు

రాత్రి 7 గంటలకు – గబ్బర్ సింగ్‌

రాత్రి 10 గంటలకు – అశ్వత్థామ

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – రాజుగారి గది3

ఉదయం 9 గంటలకు – ఆదిపురుష్‌

మధ్యాహ్నం 12 గంటలకు – భరత్ అనే నేను

సాయంత్రం 3.30 గంటలకు – సర్ మేడమ్‌

రాత్రి 6 గంటలకు – తమ్ముడు

రాత్రి 9 గంటలకు – బాక్‌

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – హీరో

ఉదయం 8 గంటలకు – రెమో

ఉదయం 11 గంటలకు – లవర్‌

మధ్యాహ్నం 2 గంటలకు – కళాశాల

సాయంత్రం 5 గంటలకు – సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌

రాత్రి 7.30 గంటలకు – పోలీసోడు

రాత్రి 11 గంటలకు – రెమో

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ముద్దుల కొడుకు

ఉదయం 10 గంటలకు – ఎదురీత

మధ్యాహ్నం 1 గంటకు – ఎస్ ఆర్ కల్యాణ మండపం

సాయంత్రం 4 గంటలకు – అల్లరి ప్రేమికుడు

రాత్రి 7 గంటలకు – దీర్ఘ సుమంగళీ భవ

ఈటీవీ ప్లస్.. 

ఉదయం 9 గంటలకు – వినోదం

మధ్యాహ్నం 12 గంటలకు – ఛాంగురే బంగారు రాజా

సాయంత్రం 6.30 గంటలకు – మొండి మొగుడు పెంకి పెళ్లాం

రాత్రి 10.30 గంటలకు – ఆడుతూ పాడుతూ

జీతెలుగూ..

ఉదయం 9 గంటలకు – మిత్రమండలి

ఉదయం 11.30 గంటలకు – క్షేమంగా వెళ్లి లాభంగా రండి

మధ్యాహ్నం 3 గంటలకు – అతడు

సాయంత్రం 6.30 గంటలకు – కిష్కిందపురి

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – కల్యాణం కమనీయం

ఉదయం 9 గంటలకు – రారండోయ్ వేడుక చూద్దాం

మధ్యాహ్నం 12 గంటలకు – ఎక్కడకు పోతావు చిన్నవాడ

మధ్యాహ్నం 3 గంటలకు – # సింగిల్‌

సాయంత్రం 6 గంటలకు – వాలిమై

రాత్రి 9 గంటలకు – సీబీఐ 5

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – అదుర్స్‌

ఉదయం 8 గంటలకు – పరుగు

మధ్యాహ్నం 1 గంటకు – మిరాయ్‌

సాయంత్రం 4.30 గంటలకు – పుష్ప2

రాత్రి 10.30 గంటలకు – బాహుబలి 2

ఈ ఆదివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×