E-Paper
Advertisement

Today Movies in TV : బుధవారం టీవీ సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్..

Today Movies in TV : బుధవారం టీవీ సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్..
Advertisement

Today Movies in TV : సినిమాలు థియేటర్లలోకి వస్తూ ఉంటాయి.. పోతూ ఉంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకులను బాగా అలరిస్తాయి. దాంతో ఆ సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకుంటాయి.. అయితే అలాంటి సూపర్ హిట్ సినిమాలు కూడా ఈ మధ్య టీవీ చానల్స్ లలో ప్రసారం కావడంతో ఎక్కువ మంది జనాలు వాటిని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రతిరోజు తెలుగు టీవీ చానల్స్ లలోకి స్టార్ హీరోలో సినిమాలు రావడంతో వీటికి రోజురోజుకీ డిమాండ్ పెరుగుతూ వస్తుంది. ప్రతిరోజు కూడా ఏదో ఒక ఛానల్లో సూపర్ హిట్ సినిమాలు ప్రత్యక్షమవుతున్నాయి. మరి ఈ బుధవారం ఎలాంటి సినిమాలు ఏ ఏ ఛానల్ లో రాబోతున్నాయో ఒకసారి మనం చూసేద్దాం…

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – ముగ్గురు మొనగాళ్లు

మధ్యాహ్నం 3.30 గంటకు – రచ్చ

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – మనసుపడ్డాను కానీ

ఉదయం 10 గంటలకు – తొలిప్రేమ

మధ్యాహ్నం 1 గంటకు – రాయన్‌

సాయంత్రం 4 గంటలకు – కాళీదాసు

రాత్రి 7 గంటలకు – రెబల్‌

రాత్రి 10 గంటలకు – పంజా

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – హుషారు

ఉదయం 9 గంటలకు – పోలీసోడు

మధ్యాహ్నం 12 గంటలకు – బాహుబలి 2

సాయంత్రం 3.30 గంటలకు – అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్‌

రాత్రి 6 గంటలకు – ఫిదా

రాత్రి 9 గంటలకు – కధలిక నేరమిల్లై

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – సూర్య వర్సెస్ సూర్య

ఉదయం 8 గంటలకు – ది ఫ్రీస్ట్‌

ఉదయం 11 గంటలకు – జోష్‌

మధ్యాహ్నం 2 గంటలకు – మ్యాస్ట్రో

సాయంత్రం 5 గంటలకు – టక్ జగదీశ్‌

రాత్రి 7.30 గంటలకు – ఆట ఆరంభం

రాత్రి 11గంటలకు – రైల్

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – యమగోల మళ్లీ మొదలైంది

ఉదయం 10 గంటలకు – ఈడు జోడు

మధ్యాహ్నం 1 గంటకు – లారీ డ్రైవర్‌

సాయంత్రం 4 గంటలకు – అమ్మలేని పుట్టిల్లు

రాత్రి 7 గంటలకు – విచిత్ర కుటుంబం

రాత్రి 10 గంటలకు – సాంబయ్య

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – చిన్నబ్బాయ్‌

రాత్రి 9 గంటలకు – చెప్పాలని ఉంది

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – శుభాకాంక్షలు

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – ముగ్గురు మొనగాళ్లు

మధ్యాహ్నం 3.30 గంటకు – రచ్చ

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – నాన్న

ఉదయం 9 గంటలకు – హైపర్

మధ్యాహ్నం 12 గంటలకు – నెక్ట్స్‌ నువ్వే

మధ్యాహ్నం 3 గంటలకు – అంతఃపురం

సాయంత్రం 6 గంటలకు – డీడీ భూతాల బంగ్లా

రాత్రి 9 గంటలకు – రామయ్య వస్తావయ్యా

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – శక్తి

ఉదయం 9 గంటలకు – జయ జానకీ నాయక

ఈ బుధవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×