E-Paper
Advertisement

Today Movies in TV : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. ఆ మూడింటిని మిస్ చెయ్యకండి..

Today Movies in TV : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. ఆ మూడింటిని మిస్ చెయ్యకండి..
Advertisement

Today Movies in TV : ఈ మధ్య టీవీలలో కొత్త సినిమాలు కూడా ప్రసారం అవుతున్నాయి.. అందుకే టీవీలల్లో  వస్తున్న సినిమాలకి ఎక్కువగా జనాలు మొగ్గు చూపిస్తున్నారు. థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలకు యువత మాత్రమే ఆసక్తి కనబరుస్తున్నారు. థియేటర్ల లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను జనాలు టీవీలోనే చూడాలని ఆశ పడుతుంటారు. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి వెతికే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇక్కడుంది. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి.. ఏ సినిమా ఏ టీవీ ఛానల్ లో వస్తుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

Advertisement

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది శని ఆదివారాల్లో ప్రత్యేకమైన సినిమాలను ప్రసారం చేస్తూ ఉంటుంది అందుకే ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది.. మరి సందర్భంగా ఎటువంటి సినిమాలు ఈ ఛానల్ లో ప్రసారమవుతున్నాయో ఒకసారి చూద్దాం..

ఉదయం 8.30 గంటలకు- ఆక్సిజన్

Advertisement

మధ్యాహ్నం 3 గంటలకు- ప్రేమ కావాలి

జెమిని మూవీస్.. 

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. మరి శనివారం ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు- డిఎస్పి

ఉదయం 10 గంటలకు- రామ రామ కృష్ణ కృష్ణ

మధ్యాహ్నం 1 గంటకు- సంసారం ఒక చదరంగం

సాయంత్రం 4 గంటలకు- క్రిమినల్

సాయంత్రం 7 గంటలకు- ఆగడు

రాత్రి 10 గంటలకు- మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో

జీ తెలుగు.. 

ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. ఈ ఆదివారం కూడా బోలెడు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.

ఉదయం 9 గంటలకు- స్టూడెంట్ నెంబర్ 1

ఈటీవీ ప్లస్.. 

తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది.. మరి ఈ మంగళవారం ఇందులో..

మధ్యాహ్నం 3 గంటలకు- మళ్లీ మళ్లీ చూడాలి

రాత్రి 9.30 గంటలకు- చెప్పాలని వుంది

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో వరుసగా సినిమాలు ఒకదాని వెంట ఒకటి ప్రసారమవుతుంటాయి.

ఉదయం 7 గంటలకు- పార్కింగ్

ఉదయం 9 గంటలకు- శ్రీనివాస కళ్యాణం

మధ్యాహ్నం 12 గంటలకు- లవ్ టుడే

మధ్యాహ్నం 3.30 గంటలకు-సీత

సాయంత్రం 6 గంటలకు- రాజా ది గ్రేట్

రాత్రి 9 గంటలకు- భీమ్లా నాయక్

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు- నవ్వుతూ బతకాలిరా

ఉదయం 10 గంటలకు- భలే తమ్ముడు

మధ్యాహ్నం 1 గంటకు- స్వాతి కిరణం

సాయంత్రం 4 గంటలకు- మా ఆయన బంగారం

సాయంత్రం 7 గంటలకు- అర్థరాత్రి

జీ సినిమాలు.. 

ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఇవాళ ఇందులో..

ఉదయం 7 గంటలకు- పేపర్ బాయ్

ఉదయం 9 గంటలకు- వసంతం

మధ్యాహ్నం 12 గంటలకు- సంతోషం

మధ్యాహ్నం 3 గంటలకు- సాక్ష్యం

సాయంత్రం 6 గంటలకు- చూడాలని వుంది

రాత్రి 9 గంటలకు- అభినేత్రి

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు- అంతం

ఉదయం 8 గంటలకు- చంద్రలేఖ

ఉదయం 11 గంటలకు- మైఖేల్

మధ్యాహ్నం 2 గంటలకు- ధృవనక్షత్రం

సాయంత్రం 5 గంటలకు- జాను

రాత్రి 8 గంటలకు- కోల్డ్ కేస్

రాత్రి 11 గంటలకు- చంద్రలేఖ

ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×