E-Paper
Advertisement

Today Movies in TV : టీవీ సినిమాల జాతర.. అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిన మూవీస్..

Today Movies in TV : టీవీ సినిమాల జాతర.. అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిన మూవీస్..
Advertisement

Today Movies in TV : వీకెండ్ వచ్చేసింది అంటే కొత్త సినిమాలు వచ్చేస్తున్నాయని.. ప్రతి వీకెండ్ థియేటర్లలో బోలెడు సినిమాలు ఆడియన్స్ ని పలకరిస్తాయి. వీటితో పాటుగా అటు ఓటీటీలో కూడా కొత్త కొత్త సినిమాలు ముందుకొస్తున్నాయి.. ఇక వీకెండ్ టీవీ చానల్స్ కూడా మూవీ లవర్స్ ని ఆకట్టుకునే విధంగా స్టార్ హీరోల సినిమాలను ప్రసారం చేస్తుంటాయి. ఈ వీకెండ్ కూడా కొత్త సినిమాలు బోలెడు టీవీ చానల్స్ లలోకి. ఆదివారం ప్రతి టీవీ ఛానల్ సినిమాలను ప్రసారం చేస్తుందన్న విషయం తెలిసిందే. ఇక ఇవాళ ఏ ఏ ఛానల్లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో అన్నది ఇప్పుడు మనం వివరంగా ఒకసారి తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – బిచ్చగాడు

మధ్యాహ్నం 12 గంటలకు – గంగ

Advertisement

మధ్యాహ్నం 3. 30 గంటలకు – సోగ్గాడే చిన్ని నాయన

సాయంత్రం 6 గంటలకు – సంక్రాంతి

రాత్రి 9.30గంటలకు – నాయకి

జెమిని మూవీస్.. 

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – అల్లరే అల్లరి

ఉదయం 10 గంటలకు – అధినేత

మధ్యాహ్నం 1 గంటకు – లోఫర్‌

సాయంత్రం 4 గంటలకు – కొండవీటి దొంగ

రాత్రి 7 గంటలకు – ఆది

రాత్రి 10 గంటలకు – దొరసాని

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – తెనాలి రామకృష్ణ

ఉదయం 9 గంటలకు – మర్యాద రామన్న

మధ్యాహ్నం 12 గంటలకు – జాక్‌

సాయంత్రం 3.30 గంటలకు – రాజా రాణి

రాత్రి 6 గంటలకు – డీజే టిల్లు

రాత్రి 9 గంటలకు – భరత్ అనే నేను

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – విక్రమ సింహా

ఉదయం 8 గంటలకు – మనమంతా

ఉదయం 11 గంటలకు – అశోక్‌

మధ్యాహ్నం 2 గంటలకు – దూసుకెళతా

సాయంత్రం 5 గంటలకు – అందరి వాడు

రాత్రి 7.30 గంటలకు – ఎంత మంచి వాడవురా

రాత్రి 11గంటలకు – మనమంతా

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – పంచతంత్రం

ఉదయం 10 గంటలకు – స్వర్ణ కమలం

మధ్యాహ్నం 1 గంటకు – అక్క మొగుడు

సాయంత్రం 4 గంటలకు – రాజా వారు రాణి వారు

రాత్రి 7 గంటలకు – పాతాళ భైరవి

ఈటీవీ ప్లస్.. 

ఉదయం 9 గంటలకు – రెండు రెళ్లు ఆరు

మధ్యాహ్నం 12 గంటలకు – అడవి దొంగ

సాయంత్రం 6.30 గంటలకు – దసరా బుల్లోడు

రాత్రి 10.30 గంటలకు – 6 టీన్స్‌

ఉదయం 9 గంటలకు – అనగనగా

రాత్రి 10.30 గంటలకు – అనగనగా

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – మామన్

మధ్యాహ్నం 2 గంటలకు – సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

సాయంత్రం 6 గంటలకు – కాంతార ఛాఫ్టర్ 1

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – టాబీ

ఉదయం 9 గంటలకు – కేజీఎఫ్‌2

మధ్యాహ్నం 12 గంటలకు – భోళా శంకర్‌

మధ్యాహ్నం 3 గంటలకు – ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ

సాయంత్రం 6 గంటలకు – సాహో

రాత్రి 9 గంటలకు – లింగా

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – మగధీర

ఉదయం 8 గంటలకు – రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్‌

ఈ ఆదివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×