E-Paper
Advertisement

Today Movies in Tv : సోమవారం టీవీ సినిమాలు.. ఆ 4 మిస్ అవ్వొద్దు..

Today Movies in Tv : సోమవారం టీవీ సినిమాలు.. ఆ 4 మిస్ అవ్వొద్దు..
Advertisement

Today Movies in TV : మరోవారం వచ్చేసింది.  సోమవారం సినిమాలు కూడా కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఈవారం థియేటర్లలో కూడా కొన్ని సినిమాలు రాబోతున్నాయి. మరి జూన్ నెలలో రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. దాంతోపాటు కొత్త వారం రావడంతో ఓటీటీ లోకి కూడా కొత్త సినిమాలు వచ్చేస్తుంటాయి. ఇక ఇవే కాదు ఇంటిల్లిపాది కూర్చుని ఎంజాయ్ చేయడానికి టీవీ చానల్స్ కూడా బ్లాక్ బస్టర్ చిత్రాలను ప్రసారం చేస్తూ ఉంటాయి. ఈ సోమవారం కూడా చాలా సినిమాలు టీవీ చానల్స్ లలో ప్రసారానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ ఏ సినిమా ఏ ఛానల్ లోకి రాబోతుందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – కళావతి

మధ్యాహ్నం 2.30 గంటలకు – లెజెండ్‌

జెమిని లైఫ్..

Advertisement

ఉదయం 11 గంటలకు – జంబలకిడి పంబ

సాయంత్రం 4.30 గంటలకు – అడవిలో అభిమన్యుడు

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – చుట్టాలున్నారు జాగ్రత్త

ఉదయం 10 గంటలకు – బొంబాయి ప్రియుడు

మధ్యాహ్నం 1 గంటకు – రణం

సాయంత్రం 4 గంటలకు – వేదం

రాత్రి 7 గంటలకు – డమరుకం

రాత్రి 10 గంటలకు – అప్పుచేసి పప్పుకూడు

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – 143 ఐ లవ్ యూ

ఉదయం 9 గంటలకు – కాక కాక

మధ్యాహ్నం 12 గంటలకు – స్కంద

సాయంత్రం 2.30 గంటలకు – శుభం

సాయంత్రం 6 గంటలకు – అత్తారింటికి దారేది

రాత్రి 9 గంటలకు – డీజే టిల్లు

స్టార్ మా గోల్డ్..

ఉదయం 8 గంటలకు – రౌడీ అల్లుడు

ఉదయం 11 గంటలకు – సీతా రామరాజు

మధ్యాహ్నం 2 గంటలకు – మల్లికా ఐ లవ్ యూ

సాయంత్రం 4.30 గంటలకు – రామ్ నగర్ బన్నీ

రాత్రి 8 గంటలకు – యాక్షన్‌

రాత్రి 11 గంటలకు – రౌడీ అల్లుడు

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – కొడుకులు

ఉదయం 10 గంటలకు – బాల భారతం

మధ్యాహ్నం 1 గంటకు – ముద్దుల మొగుడు

సాయంత్రం 4 గంటలకు – ప్రేమ సందడి

రాత్రి 7 గంటలకు – వీరాంజనేయ

రాత్రి 10 గంటలకు – సైంధవ్‌

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – ఇల్లాలు

ఈటీవీ..

ఉదయం 8 గంటలకు – ధర్మక్షేత్రం

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – ముత్తు

ఉదయం 9 గంటలకు – గీతా గోవిందం

మధ్యాహ్నం 12 గంటలకు -బలాదూర్

మధ్యాహ్నం 3 గంటలకు –

సాయంత్రం 6 గంటలకు – సైనికుడు

రాత్రి 9.30 గంటలకు – రిపబ్లిక్‌

స్టార్ మా..

ఉదయం 4 గంటలకు – సింహా

ఈ  సోమవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×