E-Paper
Advertisement

Today Movies in Tv : గురువారం మూవీ లవర్స్ కు పండగే.. టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు..

Today Movies in Tv : గురువారం మూవీ లవర్స్ కు పండగే.. టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు..
Advertisement

Today Movies in TV : ప్రతిరోజు సినిమాలను చూసేందుకు మూవీ లవర్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు.. కానీ ఈమధ్య థియేటర్లలో వచ్చే సినిమాలో ఎప్పుడొస్తాయో ఎప్పుడు పోతాయో తెలియదు.. ఇటీవల కాలంలో వచ్చిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ ని సొంతం చేసుకున్నాయి.. ఇకపోతే టీవీ చానల్స్ కూడా పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి.. ఇంట్లోనే కూర్చుని కొత్త సినిమాలను చూసేందుకు మూవీ లవర్స్ ఎక్కువగా ఆసక్తి చూపించడంతో ప్రతి ఛానల్ కూడా బోలెడు సినిమాలని ప్రతి రోజు ప్రసారం చేస్తూ ఉంటాయి.. మరి ఈ గురువారం ఏ టీవీ ఛానల్ లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఓసారి లుక్కేద్దాం…

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉద‌యం 9 గంట‌ల‌కు – పందెం కోడి2

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు –ఘ‌రానా మొగుడు

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉద‌యం 7 గంట‌ల‌కు – బ‌ల‌రాం

ఉద‌యం 10 గంట‌ల‌కు – శైల‌జా కృష్ణ‌మూర్తి

మధ్యాహ్నం 1 గంటకు – వ‌రుడ

సాయంత్రం 4 గంట‌ల‌కు – మా అల్లుడు వెరీ గుడ్డు

రాత్రి 7 గంట‌ల‌కు – సైరా న‌ర‌సింహా రెడ్డి

రాత్రి 10 గంట‌ల‌కు – నీకే మ‌న‌సిచ్చాను

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉద‌యం 7 గంట‌ల‌కు – వీడింతే

ఉద‌యం 9 గంట‌ల‌కు – బుజ్జిగాడు

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – రాజా ది గ్రేట్

సాయంత్రం 2.30 గంట‌ల‌కు – ల‌వ్‌టుడే

సాయంత్రం 6 గంట‌ల‌కు – ప్రేమంటే

రాత్రి 9 గంట‌ల‌కు – జ‌య జాన‌కీ నాయ‌క‌

స్టార్ మా గోల్డ్..

ఉద‌యం 5 గంట‌ల‌కు – హృద‌య కాలేయం

ఉద‌యం 8 గంట‌ల‌కు – వార‌సుడొచ్చాడు

ఉద‌యం 11 గంట‌లకు – ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – ఏ ఫిల్మ్ బై అర‌వింద్‌

సాయంత్రం 4.30 గంట‌లకు – గ‌ల్లీ రౌడీ

రాత్రి 8 గంట‌లకు – ఇంకొక్క‌డు

రాత్రి 11 గంట‌ల‌కు – ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉద‌యం 7 గంట‌ల‌కు – న్యాయం కావాలి

ఉద‌యం 10 గంట‌ల‌కు – పోరాటం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – అగ్గి రాముడు

సాయంత్రం 4 గంట‌ల‌కు – క‌దిలివ‌చ్చిన క‌న‌క‌దుర్గ‌

రాత్రి 7 గంట‌ల‌కు – సూర్య‌వంశం

ఈటీవీ ప్లస్..

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – విజేత విక్ర‌మ్

ఈటీవీ..

ఉద‌యం 9 గంట‌ల‌కు – అడ‌విదొంగ‌

జీ సినిమాలు..

ఉద‌యం 7 గంట‌ల‌కు – అహ నా పెళ్లంట

ఉద‌యం 9 గంట‌ల‌కు – బ‌లుపు

మధ్యాహ్నం 12 గంట‌లకు – మామ‌న్‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – వ‌సంతం

సాయంత్రం 6 గంట‌ల‌కు – గ్రేటెస్ట్ ఆఫ్ అల్ టైం

రాత్రి 9 గంట‌ల‌కు – డిమాంటే కాల‌నీ2

స్టార్ మా..

ఉద‌యం 4 గంట‌ల‌కు – సింహా

ఉద‌యం 9 గంట‌ల‌కు – పోకిరి

ఈ గురువారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×