E-Paper
Advertisement

Today Movies in Tv : మంగళవారం టీవీ సినిమాలు.. ఆ రెండే స్పెషల్..

Today Movies in Tv : మంగళవారం టీవీ సినిమాలు.. ఆ రెండే స్పెషల్..
Advertisement

Today Movies in TV : ఈమధ్య థియేటర్లోకి వచ్చిన సినిమాలు పెద్దగా హిట్ అవ్వకపోవడంతో.. ఎక్కువమంది ఓటిటి సినిమాలకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ఓటీటీలో వచ్చే ప్రతి కంటెంట్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఆ సినిమాలకి రోజురోజుకీ డిమాండ్ పెరుగుతుంది.. ఇక వీటితో పాటుగా టీవీలలో వచ్చే సినిమాలకు కూడా మంచి డిమాండ్ ఉందన్న విషయం తెలిసిందే. ప్రతిరోజు టీవీ చానల్స్ మూవీ లవర్స్ ని ఆకట్టుకునే విధంగా కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంటాయి. ఈ బుధవారం కూడా చాలా సినిమాలు ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాయి. మరి ఏ టీవీ ఛానల్ లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – నాయక్‌

మధ్యాహ్నం 3.30 గంటలకు – చంటి

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – నేను పెళ్లికి రెడీ

ఉదయం 10 గంటలకు – శీను

మధ్యాహ్నం 1 గంటకు – శివాజీ

సాయంత్రం 4 గంటలకు – ఇంద్రసేన

రాత్రి 7 గంటలకు – వాంటెడ్‌

రాత్రి 10 గంటలకు – భైరవ

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు -ఊహలు గుసగుసలాడే

ఉదయం 9 గంటలకు – హుషారు

మధ్యాహ్నం 12 గంటలకు – ధమాకా

సాయంత్రం 2.30 గంటలకు – రెమో

సాయంత్రం 6 గంటలకు – ఫ్యామిలీ స్టార్‌

రాత్రి 9 గంటలకు – ది వారియర్‌

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – సూర్య వర్సెస్ సూర్య

ఉదయం 8 గంటలకు – సరదాగా కాసేపు

ఉదయం 11 గంటలకు – ఆనంద్‌

మధ్యాహ్నం 2 గంటలకు – ఆట ఆరంభం

సాయంత్రం 4.30 గంటలకు – విక్రమ్‌

రాత్రి 8 గంటలకు – సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌

రాత్రి 11 గంటలకు – ఆనంద్‌

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ముద్దాయి

ఉదయం 10 గంటలకు – ఇది కథ కాదు

మధ్యాహ్నం 1 గంటకు – శత్రువు

సాయంత్రం 4 గంటలకు – అప్పుల అప్పారావు

రాత్రి 7 గంటలకు – చిరంజీవి

రాత్రి 10 గంటలకు – పరంపోరుల్‌

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – ప్రియ నేస్తమా

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – మువ్వ గోపాలుడు

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – సైజ్ జీరో

ఉదయం 9 గంటలకు – #సింగిల్

మధ్యాహ్నం 12 గంటలకు – కుటుంబస్తుడు

మధ్యాహ్నం 3 గంటలకు – పూజ

సాయంత్రం 6 గంటలకు – నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా

రాత్రి 9 గంటలకు – ఎజ్రా

స్టార్ మా..

ఉదయం 4 గంటలకు – సత్యం

ఉదయం 4 గంటలకు – బాహుబలి2

ఈ బుధవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×