E-Paper
Advertisement

Today Movies in TV : సోమవారం టీవీ సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్..

Today Movies in TV : సోమవారం టీవీ సినిమాలు..  ఆ మూడు డోంట్ మిస్..
Advertisement

Today Movies in TV : చూస్తుండగానే మరోవారం వచ్చేసింది.. కొత్త సినిమాల సందడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొత్త వారం వచ్చింది అంటే కొత్త సినిమాలు కూడా వచ్చేస్తున్నాయి అని మూవీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు.. గత వారంతో పోలిస్తే ఈ వారం థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలు కూడా కాస్త ఎక్కువగానే ఉన్నాయి.. అంతేకాదు టీవీ చానల్స్ కూడా ఈ మధ్య కొత్త సినిమాలను ప్రసారం చేయడంతో ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. మరి ఈ సోమవారం ఏ టీవీ ఛానల్ లోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాం…

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – మసూద

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

Advertisement

ఉదయం 7 గంటలకు – అఆఇఈ

ఉదయం 10 గంటలకు – శంకర్ దాదా జిందాబాద్‌

మధ్యాహ్నం 1 గంటకు – ప్రేమ కావాలి

సాయంత్రం 4 గంటలకు – వీ

రాత్రి 7 గంటలకు – భద్రాచలం

రాత్రి 10 గంటలకు – తప్పుచేసి పప్పుకూడు

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – చారులత

ఉదయం 9 గంటలకు – గూఢచారి

మధ్యాహ్నం 12 గంటలకు – నువ్వే నువ్వే

సాయంత్రం 2.30 గంటలకు – మిస్టర్ బచ్చన్

సాయంత్రం 6 గంటలకు – రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్‌

రాత్రి 9 గంటలకు – టచ్ చేసి చూడు

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – అవును

ఉదయం 8 గంటలకు – ఆవారా

ఉదయం 11 గంటలకు – మహాభక్త శిరియాల

మధ్యాహ్నం 2 గంటలకు – జోష్‌

సాయంత్రం 5 గంటలకు – ఎవడు

రాత్రి 8 గంటలకు – ఓం

రాత్రి 11 గంటలకు – ఆవారా

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ఘటోత్కచుడు

ఉదయం 10 గంటలకు – ఆకలి రాజ్యం

మధ్యాహ్నం 1 గంటకు – దేవీ పుత్రుడు

సాయంత్రం 4 గంటలకు -పెళ్లీ పీటలు

రాత్రి 7 గంటలకు – శ్రీమంజునాథ

రాత్రి 10 గంటలకు – పోలీస్‌

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – మొగుడు పెళ్లాల దొంగాట

ఈటీవీ..

మధ్యాహ్నం 3 గంటలకు – మొగుడు పెళ్లాల దొంగాట

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – జాబిలమ్మ అంత కోపమా

ఉదయం 11 గంటలకు – స్నేహం కోసం

మధ్యాహ్నం 2.30 గంటలకు – తండేల్‌

సాయంత్రం 5.30 గంటలకు – అఖండ2

జీ సినిమాలు..

ఉదయం 9 గంటలకు – నన్ను ఎవరూ ఆపలేరు

మధ్యాహ్నం 12 గంటలకు – ఊరుపేరు భైరవకోన

మధ్యాహ్నం 3 గంటలకు – ఏజెంట్ భైరవ

సాయంత్రం 6 గంటలకు – చిరుత

రాత్రి 9 గంటలకు – దేవదాసు

స్టార్ మా..

ఉదయం 4 గంటలకు – కొత్త బంగారు లోకం

ఉదయం 8 గంటలకు – మిడిల్ క్లాస్ అబ్బాయి

రాత్రి 10.30 గంటలకు – మిడిల్ క్లాస్ అబ్బాయి

ఈ సోమవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×