E-Paper
Advertisement

Today Movies in TV : ఆదివారం సూపర్ హిట్ సినిమాలు.. టీవీలో వీటిని మిస్ అవ్వకండి..

Today Movies in TV : ఆదివారం సూపర్ హిట్ సినిమాలు.. టీవీలో వీటిని మిస్ అవ్వకండి..
Advertisement

Today Movies in TV : ప్రతి ఆదివారం టీవీలలోకి చాలా సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి.. వీకెండ్ వచ్చే సినిమాలు కి ఎంత డిమాండ్ ఉంటుందో చెప్పనక్కర్లేదు. ప్రతిరోజు వచ్చే సినిమాల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటే.. వీకెండ్ వచ్చేసి సినిమాలు మాత్రం ఇంటిల్లిపాదిని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాయి.. అందుకే ఆదివారం సినిమాలకు డిమాండ్ కాస్త ఎక్కువగానే ఉంటుంది.. ప్రతిరోజు వచ్చే సీరియల్స్ ఎలాగైతే జనాలని ఆకట్టుకుంటున్నాయి.. ఇక శని, ఆదివారంలో వచ్చే సినిమాలు కూడా అంతకుమించి జనాలని మెప్పిస్తూ ఉంటాయి.. ఈ ఆదివారం ఈటీవీ ఛానల్ లోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – రిపోర్టర్‌

ఉదయం 9 గంటలకు – ఖలేజా

Advertisement

మధ్యాహ్నం 12 గంటలకు – గోవిందుడు అందరివాడేలే

మధ్యాహ్నం 3.30 గంటలకు – మిస్టర్ ఫర్‌ఫెక్ట్‌

సాయంత్రం 6 గంటలకు – సరైనోడు

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – రైడ్

ఉదయం 10 గంటలకు – దొంగదొంగది

మధ్యాహ్నం 1 గంటకు – కింగ్‌

సాయంత్రం 4 గంటలకు – తొలిప్రేమ

రాత్రి 7 గంటలకు – రెబల్‌

రాత్రి 10 గంటలకు – DSP

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – మారన్‌

ఉదయం 9 గంటలకు – బీమ్లా నాయక్‌

మధ్యాహ్నం 12 గంటలకు – భద్రకాళి

సాయంత్రం 2.30 గంటలకు – మన్మధుడు

సాయంత్రం 6 గంటలకు – అందరి వాడు

రాత్రి 9 గంటలకు – కొత్త లోక

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – కిడ్నాప్‌

ఉదయం 8 గంటలకు – భామనే సత్యభామనే

ఉదయం 11 గంటలకు – నిన్ను కోరి

మధ్యాహ్నం 2 గంటలకు – అనుభవించు రాజా

సాయంత్రం 5 గంటలకు – చిన్నా

రాత్రి 8 గంటలకు – సుబ్రమణ్యం ఫర్ సేల్‌

రాత్రి 11 గంటలకు – నిన్ను కోరి

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – 20వ శతాబ్ధం

ఉదయం 10 గంటలకు – పుష్పక విమానం

మధ్యాహ్నం 1 గంటకు – మనసులో మాట

సాయంత్రం 4 గంటలకు – ఖైదీ

రాత్రి 7 గంటలకు – బావ నచ్చాడు

ఈటీవీ ప్లస్..

ఉదయం 9 గంటలకు – ప్రేమకు వేళాయేరా

మధ్యాహ్నం 12 గంటలకు – గుణ 369

సాయంత్రం 6.30 గంటలకు – నాయకుడు

రాత్రి 10.30 గంటలకు – ముద్దుల మామయ్య

ఈటీవీ..

ఉదయం 8 గంటలకు – మోగ్లీ

సాయంత్రం 6 గంటలకు – పాపం ప్రతాప్‌

రాత్రి 10.30 గంటలకు – మోగ్లీ

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – జాబిలమ్మ అంత కోపమా

ఉదయం 11 గంటలకు – స్నేహం కోసం

మధ్యాహ్నం 2.30 గంటలకు – తండేల్‌

సాయంత్రం 5.30 గంటలకు – అఖండ2

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – వేద

ఉదయం 9 గంటలకు – సాహో

మధ్యాహ్నం 12 గంటలకు – కాంచన3

మధ్యాహ్నం 3 గంటలకు – మజాకా

సాయంత్రం 6 గంటలకు – తండేల్‌

రాత్రి 9 గంటలకు – మైడియర్ భూతం

స్టార్ మా..

ఉదయం 8 గంటలకు – అమరన్‌

మధ్యాహ్నం 1 గంటకు – రంగస్థలం

సాయంత్రం 4 గంటలకు – శుభం

సాయంత్రం 6 గంటలకు – పుష్ప2

రాత్రి 10.30 గంటలకు – పోకిరి

ఈ ఆదివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×