E-Paper
Advertisement

Today Movies in TV : మూవీ లవర్స్ మాస్ జాతర.. శనివారం టీవీల్లోకి సూపర్ హిట్ చిత్రాలు..

Today Movies in TV : మూవీ లవర్స్ మాస్ జాతర.. శనివారం టీవీల్లోకి సూపర్ హిట్ చిత్రాలు..
Advertisement

Today Movies in TV : వీకెండ్ వచ్చేసింది అంటే సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంటుంది.. ప్రతిరోజు వచ్చే సినిమాలతో పోలిస్తే. వీకెండ్ మాత్రం సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. థియేటర్లలో ప్రస్తుతానికి పెద్ది సినిమా హవానే నడుస్తుంది.. భారీ అంచనాల నడుమ థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ప్రభంజనాన్ని సృష్టిస్తుంది. ఇక ఈ వారం థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాలయితే లేకపోవడంతో ఎక్కువమంది టీవీ సినిమాలకు, అలాగే ఓటీటీ సినిమాలకు మొగ్గు చూపిస్తున్నారు.. మరి ఈ శనివారం టీవీ చానల్స్ లలోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో అస్సలు ఆలస్యం చేయకుండా ఒక్కసారి మనం ఇక్కడ చూసేద్దాం.

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – ఖడ్గం

మధ్యాహ్నం 3.30 గంటలకు – మీటర్‌

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – ఇందిరమ్మ

ఉదయం 10 గంటలకు – టూ కంట్రీస్‌

మధ్యాహ్నం 1 గంటకు – శేషాద్రి నాయుడు

సాయంత్రం 4 గంటలకు – అస్త్రం

రాత్రి 7 గంటలకు – తమ్ముడు

రాత్రి 10 గంటలకు – గురు

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – బాలకృష్ణుడు

ఉదయం 9 గంటలకు – జనతా గ్యారేజ్‌

మధ్యాహ్నం 12 గంటలకు – స్కంద

సాయంత్రం 2.30 గంటలకు – మర్యాద రామన్న

సాయంత్రం 6 గంటలకు – కుబేర

రాత్రి 9 గంటలకు – కాంతార

స్టార్ మా గోల్డ్..

ఉదయం 8 గంటలకు – గౌతమ్ ఎస్సెస్సీ

ఉదయం 11 గంటలకు – ఖుషి

మధ్యాహ్నం 2 గంటలకు – హలో బ్రదర్‌

సాయంత్రం 5 గంటలకు – లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్‌

రాత్రి 8 గంటలకు – కొత్త బంగారు లోకం

రాత్రి 11 గంటలకు – ఖుషి

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – దొంగ గారు స్వాగతం

ఉదయం 10 గంటలకు – ఆకాశవీదిలో

మధ్యాహ్నం 1 గంటకు – మహా నగరంలో మాయగాడు

సాయంత్రం 4 గంటలకు – ధర్మ క్షేత్రం

రాత్రి 7 గంటలకు – కమిటీ కుర్రోళ్లు

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – మువ్వగోపాలుడు

రాత్రి 9.30 గంటలకు – అమ్మో ఒకటో తారీఖు

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – కలిసి నడుద్దాం

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – మహాన్‌

ఉదయం 9 గంటలకు – మిడిల్‌క్లాస్ మెలోడీస్‌

మధ్యాహ్నం 12 గంటలకు – శంభాల

మధ్యాహ్నం 3 గంటలకు – మార్గాన్‌

సాయంత్రం 6 గంటలకు – స్టాలిన్‌

రాత్రి 9 గంటలకు – కోమాలి 2020

స్టార్ మా..

మధ్యాహ్నం 3 గంటలకు – పుష్ప

రాత్రి 11 గంటలకు – F2

ఈ శనివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×