E-Paper
Advertisement

Today Movies in TV : బుధవారం టీవీ సినిమాలు..బాలయ్య ఫ్యాన్స్ కు పండగే..

Today Movies in TV : బుధవారం టీవీ సినిమాలు..బాలయ్య ఫ్యాన్స్ కు పండగే..
Advertisement

Today Movies in TV : ఈమధ్య థియేటర్లో వచ్చే సినిమాలు కన్నా టీవీ చానల్స్ లలో వచ్చే సినిమాలకు డిమాండ్ ఎక్కువే. ఎందుకంటే ఒకవైపు సీరియల్స్ తో పాటుగా.. మరోవైపు కొత్త సినిమాలను చానల్స్ ప్రసారం చేస్తున్నాయి.. ఇంట్లోనే కూర్చుని కొత్త సినిమాలను చూసేందుకు మూవీ లవర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు చానల్స్ థియేటర్లను రిలీజ్ అయిన అతికొద్ది రోజులనే కొత్త సినిమాలను ప్రసారం చేయడంతో వీటికి డిమాండ్ కూడా రోజురోజుకీ పెరుగుతూ వస్తుంది. వారంలోని ప్రతిరోజు టీవీలలోకి చాలా సినిమాలు వచ్చేస్తుంటాయి. అలా ఈ బుధవారం ఏ టీవీ ఛానల్ లోకి ఎలాంటి సినిమాలు వచ్చాయో ఒక్కసారి మనం తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – లక్ష్మీ నరసింహా

మధ్యాహ్నం 3.30 గంటలకు – రూలర్‌

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – కిరాక్ పార్టీ

ఉదయం 10 గంటలకు – పాగల్‌

మధ్యాహ్నం 1 గంటకు – మిత్రుడు

సాయంత్రం 4 గంటలకు – మహంకాళీ

రాత్రి 7 గంటలకు – డిక్టేటర్‌

రాత్రి 10 గంటలకు – ఒకే ఒక జీవితం

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – గౌతమీ పుత్ర శాతకర్ణి

ఉదయం 9 గంటలకు – శ్రీమన్నారాయణ

మధ్యాహ్నం 12 గంటలకు – వీర సింహా రెడ్డి

సాయంత్రం 2.30 గంటలకు – సింహా

సాయంత్రం 6 గంటలకు – డాకూ మహారాజ్‌

రాత్రి 10 గంటలకు – అఖండ

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – కాయ్ రాజా కాయ్‌

ఉదయం 8 గంటలకు – కృష్ణబాబు

ఉదయం 11 గంటలకు – పవిత్ర ప్రేమ

మధ్యాహ్నం 2 గంటలకు – ఊ కొడతారా ఉలక్కి పడతారా

సాయంత్రం 5 గంటలకు – సవ్యసాచి

రాత్రి 8 గంటలకు – పసలపూడి వీరబాబు

రాత్రి 11 గంటలకు – అందరి బందువయా

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – మంగమ్మ గారి మనువడు

ఉదయం 10 గంటలకు – శ్రీ కృష్ణార్జున యుద్దం

మధ్యాహ్నం 1 గంటకు – లారీ డ్రైవర్

సాయంత్రం 4 గంటలకు – ముద్దుల కృష్ణయ్య

రాత్రి 7 గంటలకు – సమరసింహా రెడ్డి

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 12 గంటలకు – శుభమస్తు

ఈటీవీ..

ఉదయం 8 గంటలకు – సమరసింహా రెడ్డి

రాత్రి 10.30 గంటలకు – సమరసింహా రెడ్డి

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – సంతోషం

జీ సినిమాలు..

స్టార్ మా..

ఉదయం 4 గంటలకు – అనేకుడు

ఉదయం 9 గంటలకు – అఖండ

సాయంత్రం 4 గంటలకు – టెడ్డీ

ఈ బుధవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×