E-Paper
Advertisement

Today Movies in Tv : సినీ ప్రియులకు మాస్ జాతర.. శుక్రవారం టీవీల్లోకి హిట్ సినిమాలు..

Today Movies in Tv : సినీ ప్రియులకు మాస్ జాతర.. శుక్రవారం టీవీల్లోకి హిట్ సినిమాలు..
Advertisement

Today Movies in TV : శుక్రవారం సినిమాల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇవాళ థియేటర్లలోకి రిలీజ్ అయ్యే సినిమాలతో పాటుగా అటు ఓటిటి సినిమాలు కూడా జనాలని ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాయి.. ఈవారం థియేటర్లోకి భారీ యాక్షన్ సీక్వెన్స్ లో సినిమాలు రాబోతున్నాయి. వీటితోపాటుగా టీవీ చానల్స్ లోకి కూడా సరికొత్త సినిమాలు రాబోతున్నాయి.. శుక్రవారం ఎటు చూసినా కూడా సినిమాల పండగ మొదలైపోతుంది.. సినీ ప్రియులకు సినిమాలకు కొదవలేదు. ఇకపోతే ఈ శుక్రవారం టీవీ చానల్స్ లలోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి చూసేద్దాం…

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – ఆది

మధ్యాహ్నం 3.30 గంటలకు – సత్య

జెమిని లైఫ్..

Advertisement

ఉదయం 11 గంటలకు – జెమిని

సాయంత్రం 4.30 గంటలకు – లగ్న పత్రిక

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – ప్రియ రాగాలు

ఉదయం 10 గంటలకు – ఓరి దేవుడా

మధ్యాహ్నం 1 గంటకు – రామ రామ కృష్ణ కృష్ణ

సాయంత్రం 4 గంటలకు – పేట

రాత్రి 7 గంటలకు – లయన్‌

రాత్రి 10 గంటలకు – చిలసౌ

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – అయ్యారే

ఉదయం 9 గంటలకు – విక్రమార్కుడు

మధ్యాహ్నం 12 గంటలకు – క్రాక్‌

సాయంత్రం 3.30 గంటలకు – పోకిరి

సాయంత్రం 6 గంటలకు – K-Ramp

రాత్రి 8.30 గంటలకు – బాహుబలి2

స్టార్ మా గోల్డ్..

ఉదయం 8 గంటలకు – అందరి బంధువయా

ఉదయం 11 గంటలకు – ఎంత మంచివాడవురా

మధ్యాహ్నం 2 గంటలకు – నాయకుడు

సాయంత్రం 4.30 గంటలకు – రాఘవేంద్ర

రాత్రి 8 గంటలకు – వినరో భాగ్యము విష్ను కథ

రాత్రి 11 గంటలకు – అందరి బంధువయా

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ముద్దుల కొడుకు

ఉదయం 10 గంటలకు – బాంధవ్యాలు

మధ్యాహ్నం 1 గంటకు – ఆయనకి ఇద్దరు

సాయంత్రం 4 గంటలకు – రోటి కపడా రొమాన్స్‌

రాత్రి 7 గంటలకు – పాతాళభైరవి

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – మాతో పెట్టుకోకు

ఈటీవీ..

ఉదయం 8 గంటలకు – మాయా బజార్‌

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – లక్ష్మి

ఉదయం 9 గంటలకు – రారండోయ్ వేడుక చూద్దాం

మధ్యాహ్నం 12 గంటలకు – స్టాలిన్‌

మధ్యాహ్నం 3 గంటలకు – త్రిపుర

సాయంత్రం 6 గంటలకు – రోబో2

రాత్రి 9.30 గంటలకు – ది స్మైల్ మ్యాన్‌

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – పుష్ప

ఈ శుక్రవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×