E-Paper
Advertisement

Today Movies in TV : ఆదివారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..

Today Movies in TV : ఆదివారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..
Advertisement

Today Movies in TV : సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతూనే ఉన్నాయి. అటు ఓటీటీలో కూడా కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. కానీ టీవీ లల్లో వచ్చే సినిమాలకు డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా ఆదివారం సినిమాలకు మంచి రెస్పాన్స్ ఉంటుంది. కొత్త సినిమాలు ఒకవైపు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. తెలుగు ఛానెల్స్ మూవీ లవర్స్ కోసం కొత్త సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఈ వారం బోలెడు కొత్త సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

Advertisement

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..

ఉదయం 9 గంటలకు డాడీ

Advertisement

మధ్యాహ్నం 12 గంటలకు దసరా

మధ్యాహ్నం 3 గంటకు సొగ్గాడే చిన్నినాయనా

సాయంత్రం 6 గంటలకు వారసుడు

రాత్రి 9.30 గంటలకు అశ్వద్దామ

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు ఎర్ర సైన్యం

ఉదయం 10 గంటలకు మయూరి

మధ్యాహ్నం 1 గంటకు సీతారత్నం గారి అబ్బాయి

సాయంత్రం 4 గంటలకు క్రిమినల్‌

రాత్రి 7 గంటలకు పెదరాయుడు

రాత్రి 10 గంటలకు రైడ్

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు హీరో

ఉదయం 8 గంటలకు తొలిప్రేమ

ఉదయం 11 గంటలకు సీతా రామరాజు

మధ్యాహ్నం 2 గంటలకు నువ్వంటే నాకిష్టం

సాయంత్రం 5 గంటలకు నిన్నుకోరి

రాత్రి 8 గంటలకు హ్యాపీ

రాత్రి 11 గంటలకు తొలిప్రేమ

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు కీడాకోలా

ఉదయం 9 గంటలకు మాస్‌

మధ్యాహ్నం 12 గంటలకు అదుర్స్‌

మధ్యాహ్నం 3 గంటలకు బ్రహ్మాస్త్రం

సాయంత్రం 6 గంటలకు ఓం భీం హుష్‌

రాత్రి 9 గంటలకు మట్టీ కుస్తీ

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు శివుడు శివుడు శివుడు

ఉదయం 10 గంటలకు రేచుక్క పగటి చుక్క

మధ్యాహ్నం 1 గంటకు భరత సింహా రెడ్డి

సాయంత్రం 4 గంటలకు చుట్టాలబ్బాయ్‌

రాత్రి 7 గంటలకు రిక్షావోడు

ఈటీవీ ప్లస్.. 

ఉదయం 9 గంటలకు అప్పుల అప్పారావు

మధ్యాహ్నం 12 గంటలకు అల్లరి రాముడు

సాయంత్రం 6.30 గంటలకు ఖైదీ నం786

రాత్రి 10.30 గంటలకు చంటబ్బాయ్‌

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు వకీల్‌సాబ్‌

మధ్యాహ్నం 1.30 గంటలకు మిస్ షెట్టి మిస్టర్ పొలిషెట్టి

మధ్యాహ్నం 3.30 గంటలకు కార్తికేయ2

సాయంత్రం 6 గంటలకు భైరవం (వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌)

రాత్రి 9 గంటలకు ఊరుపేరు భైరవకోన

జీ సినిమాలు.. 

ఉదయం 7 గంటలకు సోలో బ్రతుకే సో బెటర్‌

ఉదయం 9 గంటలకు హైపర్‌

మధ్యాహ్నం 12 గంటలకు మనసిచ్చి చూడు

మధ్యాహ్నం 3 గంటలకు తడాఖా

సాయంత్రం 6 గంటలకు సికందర్‌

రాత్రి 9 గంటలకు టిక్ టిక్ టిక్

ఇవాళ బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×