E-Paper
Advertisement

Today Movies in TV :  గురువారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు వెరీ స్పెషల్..

Today Movies in TV :  గురువారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు వెరీ స్పెషల్..
Advertisement

Today Movies in TV : టీవీలల్లో వస్తున్న సినిమాలకు డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. నిత్యం తెలుగు ఛానెల్స్ కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంటాయి. అందుకే ఎక్కువగా ప్రేక్షకులు సినిమాలను చూస్తుంటారు. ఇవాళ థియేటర్లలోకి హరిహర వీరమల్లు మూవీ రాబోతుంది. ఈ మూవీ కోసం ఎప్పటి నుంచో ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇవాళ ఈ మూవీ రిలీజ్ అయ్యింది. ఆ మూవీని చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

జెమిని టీవీ..

Advertisement

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..

ఉదయం 9 గంటలకు వీర

Advertisement

మధ్యాహ్నం 2.30 గంటలకు నువ్వు వస్తావని

రాత్రి 10.30 గంటలకు ఒక్క క్షణం

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు పిలిస్తూ పలుకుతా

ఉదయం 10 గంటలకు బంగారం

మధ్యాహ్నం 1 గంటకు కత్తి కాంతారావు

సాయంత్రం 4 గంటలకు పంజరం

రాత్రి 7 గంటలకు రూలర్‌

రాత్రి 10 గంటలకు ఒకే ఒక జీవితం

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు అప్పట్లో ఒకడుండే వాడు

ఉదయం 8 గంటలకు రజినీ

ఉదయం 11 గంటలకు షిరిడి సాయి

మధ్యాహ్నం 2 గంటలకు మనమంతా

సాయంత్రం 5 గంటలకు ఎంత మంచివాడవురా

రాత్రి 8 గంటలకు వివేకం

రాత్రి 11 గంటలకు రజనీ

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు నా పేరు శేషు

ఉదయం 9 గంటలకు మళ్లీ మళ్లీ ఇది రాని రోజు

మధ్యాహ్నం 12 గంటలకు నువ్వే నువ్వే

మధ్యాహ్నం 3 గంటలకు ధర్మయోగి

సాయంత్రం 6 గంటలకు టిల్లు2

రాత్రి 9 గంటలకు అత్తారింటికి దారేది

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకుల కు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు ఆడాళ్లా మజాకా

ఉదయం 10 గంటలకు ఉత్తమ ఇల్లాలు

మధ్యాహ్నం 1 గంటకు అడవిదొంగ

సాయంత్రం 4 గంటలకు పోకిరి రాజా

రాత్రి 7 గంటలకు అదృష్టవంతులు

రాత్రి 10 గంటలకు డీల్‌

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు తిమ్మరుసు

రాత్రి 9 గంటలకు మనుసుంటే చాలు

జీ సినిమాలు.. 

ఉదయం 7 గంటలకు నన్ను దోచుకుందువటే

ఉదయం 9 గంటలకు లౌక్యం

మధ్యాహ్నం 12 గంటలకు శతమానం భవతి

మధ్యాహ్నం 3 గంటలకు ఆట

సాయంత్రం 6 గంటలకు సుప్రీమ్‌

రాత్రి 9 గంటలకు రావణాసు

జీ తెలుగు..

ఉదయం 9 గంటలకు బ్రూస్ లీ

సాయంత్రం 4 గంటలకు బ్రో

ఇవాళ బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×