E-Paper
Advertisement

Today Movies in Tv : మూవీ లవర్స్ కు పండగే.. బుధవారం టీవీల్లోకి హిట్ సినిమాలు…

Today Movies in Tv : మూవీ లవర్స్ కు పండగే.. బుధవారం టీవీల్లోకి హిట్ సినిమాలు…
Advertisement

Today Movies in TV : ఈమధ్య థియేటర్లోకి సినిమాలు వస్తున్నాయి పోతున్నాయి.. కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రమే జనాలని ఆకట్టుకుంటున్నాయి. జూన్ నెలలో రిలీజ్ అయిన సినిమాలు అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఇక జులై నెలలో కూడా స్టార్ హీరోలు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఎక్కువ మంది జనాలు థియేటర్లలో వచ్చే సినిమాలు కన్నా టీవీలలో వచ్చేసి సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తుంటారు.. ఈమధ్య సినీ ప్రియులను ఆకట్టుకునే విధంగా టీవీ చానల్స్ కూడా బోలెడు సినిమాలను అందిస్తున్నాయి.. వీటిని మాత్రమే కాదు వీక్ లోని ప్రతి రోజు కూడా కొత్త సినిమాలు దర్శనమిస్తున్నాయి.. మరి ఈ బుధవారం ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – కరెంట్ తీగ

మధ్యాహ్నం 3.30 గంటలకు – అమ్మోరు

జెమిని లైఫ్..

Advertisement

ఉదయం 11 గంటలకు – అల్లరి మొగుడు

సాయంత్రం 4.30 గంటలకు – కాష్మోరా

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – అక్కా బావెక్కడ

ఉదయం 10 గంటలకు – 1 నేనొక్కడినే

మధ్యాహ్నం 1 గంటకు – ఊయల

సాయంత్రం 4 గంటలకు – కళావర్ కింగ్‌

రాత్రి 7 గంటలకు – వీడే

రాత్రి 10 గంటలకు – ఎవరు

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – మీకు మాత్రమే చెప్తా

ఉదయం 9 గంటలకు – యమదొంగ

మధ్యాహ్నం 12 గంటలకు – నువ్వే నువ్వే

సాయంత్రం 3.30 గంటలకు – మర్యాద రామన్న

సాయంత్రం 6 గంటలకు – రఘువరన్ బీటెక్‌

రాత్రి 8.30 గంటలకు – ఛత్రపతి

స్టార్ మా గోల్డ్..

ఉదయం 8 గంటలకు – మనమంతా

ఉదయం 11 గంటలకు – క్రేజీ

మధ్యాహ్నం 2 గంటలకు – దూల్‌పేట్‌

సాయంత్రం 4.30 గంటలకు – అర్జున్ రెడ్డి

రాత్రి 8 గంటలకు – కల్పన

రాత్రి 11 గంటలకు – మనమంతా

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – రుస్తుం

ఉదయం 10 గంటలకు – లక్ష్మీ కటాక్షం

మధ్యాహ్నం 1 గంటకు – రక్త సిందూరం

సాయంత్రం 4 గంటలకు – రాజేంద్రుడు గజేంద్రుడు

రాత్రి 7 గంటలకు – జగదేక వీరుడి కథ

రాత్రి 10 గంటలకు – 28°C

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – తిమ్మరుసు

ఈటీవీ..

ఉదయం 8 గంటలకు – జేబుదొంగ

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – కురుక్షేత్రం

ఉదయం 9 గంటలకు – కందిరీగ

మధ్యాహ్నం 12 గంటలకు – ప్రేమలు

మధ్యాహ్నం 3 గంటలకు – భలే దొంగలు

సాయంత్రం 6 గంటలకు – లింగా

రాత్రి 9.30 గంటలకు – నక్షత్రం

స్టార్ మా..

ఉదయం 4 గంటలకు – ధైర్యం

ఉదయం 9 గంటలకు – క్రాక్‌

ఈ బుధవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×