E-Paper
Advertisement

Today Movies in TV : గురువారం టీవీ మూవీస్.. మిస్ అవ్వకుండా చూడాల్సినవి ఇవే..

Today Movies in TV : గురువారం టీవీ మూవీస్.. మిస్ అవ్వకుండా చూడాల్సినవి ఇవే..
Advertisement

Today Movies in TV : ప్రతిరోజు టీవీలలోకి బోలెడు సినిమాలో వస్తుంటాయి. కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నవి ప్రేక్షకులను పలకరిస్తుంటాయి. ఈమధ్య సూపర్ హిట్ చిత్రాలు కూడా టీవీలలోకి త్వరగా రావడంతో ఎక్కువ మంది మూవీ లవర్స్ ఇక్కడ వచ్చే సినిమాలు. ప్రతిరోజు కూడా ఇక్కడ చాలా సినిమాలు వస్తున్నాయి. ఈ గురువారం కూడా బోలెడు సినిమాలు టీవీ చానల్స్ లలోకి రాబోతున్నాయి.. ఇంట్రెస్టింగ్, హారర్, కామెడీ జోనర్లలో సినిమాలు ప్రేక్షకులు ముందుకు వస్తున్నాయి.. ఇక ఆలస్యం ఎందుకు ? ఈరోజు ఈటీవీ ఛానల్ లోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒక్కసారి చూసేద్దాం…

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – పటాస్‌

మధ్యాహ్నం 3 గంటలకు – లోకల్ బాయ్‌

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – పెల్లాంతో పనేంటి

ఉదయం 10 గంటలకు – గోపి గోడ మీద పిల్లి

మధ్యాహ్నం 1 గంటకు – పురుషోత్తముడు

సాయంత్రం 4 గంటలకు – ఇంటిలీజెంట్‌

రాత్రి 7 గంటలకు – దుబాయ్ శీను

రాత్రి 10 గంటలకు – గాయం

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – సీమ టపాకాయ్‌

ఉదయం 9 గంటలకు – మహానటి

మధ్యాహ్నం 12 గంటలకు – S/O సత్యమూర్తి

సాయంత్రం 3 గంటలకు – విరూపాక్ష

రాత్రి 6 గంటలకు – ధమాకా

రాత్రి 9.30 గంటలకు – అర్జున్ రెడ్డి

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – మనీ

ఉదయం 8 గంటలకు – హంగామా

ఉదయం 11 గంటలకు – మల్లన్న

మధ్యాహ్నం 2 గంటలకు – హీరో

సాయంత్రం 5 గంటలకు – బుజ్జిగాడు

రాత్రి 8 గంటలకు – RX 100

రాత్రి 11 గంటలకు – హంగామా

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – తేజ

ఉదయం 10 గంటలకు – ఊరికి ఉపకారి

మధ్యాహ్నం 1 గంటకు – ఆదిత్య 369

సాయంత్రం 4 గంటలకు – స్పై

రాత్రి 7 గంటలకు – నువ్వే కావాలి

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – సాంబయ్య

రాత్రి 10.30 గంటలకు – తిమ్మరుసు

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – సంతోషం

సాయంత్రం 4.30 గంటలకు – బలుపు

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – సూపర్ హీరోస్

ఉదయం 9 గంటలకు – మగ మహారాజు

మధ్యాహ్నం 12 గంటలకు – ఏజంట్ భైరవ

మధ్యాహ్నం 3 గంటలకు – రెడీ

సాయంత్రం 6గంటలకు – బ్రూస్‌ లీ

రాత్రి 9 గంటలకు – నక్షత్రం

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – సాహాసం

ఉదయం 9 గంటలకు – వీర సింహా రెడ్డి

సాయంత్రం 4.30 గంటలకు – సామజవరగమన

రాత్రి 10.30 గంటలకు – వీర సింహా రెడ్డి

ఈ గురువారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×