E-Paper
Advertisement

Today Movies in TV : బుధవారం టీవీల్లోకి వస్తున్న సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..

Today Movies in TV : బుధవారం టీవీల్లోకి వస్తున్న సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..
Advertisement

Today Movies in TV : ఒకప్పుడు థియేటర్లలో వచ్చే సినిమాలను చూసేందుకు జనాలు బాగా ఇంట్రెస్ట్ చూపించేవారు. ఈ మధ్య కొన్ని రోజుల్లోనే టీవీ చానల్స్ లో ఆ సినిమాలు ప్రత్యక్షమవడంతో ఎక్కువ మంది జనాలు సినిమాలను థియేటర్లలో చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అలాంటి మూవీ లవర్స్ కోసం ప్రతి రోజు టీవీ చానల్స్ కొత్త సినిమాలు అన్ని ప్రసారం చేస్తున్నాయి. ఈమధ్య తెలుగు చానల్స్ పోటీపడి మరీ కొత్త సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్నాయి. మరి ఇవాళ టీవీ చానల్స్ లలో రాబోతున్న ఇంట్రెస్టింగ్ తెలుగు సినిమాలు ఏవో ఒకసారి చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – సాంబ

మధ్యాహ్నం 3 గంటలకు – అశ్వద్ధామ

Advertisement

రాత్రి 10 గంటలకు – అపరిచితుడు

జెమిని మూవీస్.. 

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – వస్తాడు నా రాజు

ఉదయం 10 గంటలకు – ఖుషీ ఖుషీగా

మధ్యాహ్నం 1 గంటకు – నీ స్నేహం

సాయంత్రం 4 గంటలకు – సర్కార్‌

రాత్రి 7 గంటలకు – దృశ్యం

రాత్రి 10 గంటలకు – ప్రేమ చదరంగం

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – టాప్‌గేర్‌

ఉదయం 9 గంటలకు – ఈగల్‌

మధ్యాహ్నం 12 గంటలకు – రంగస్థలం

సాయంత్రం 3 గంటలకు – బాపు

రాత్రి 6 గంటలకు – సలార్‌

రాత్రి 9.30 గంటలకు – జాంబీరెడ్డి

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – చారులత

ఉదయం 8 గంటలకు – మనమంతా

ఉదయం 11 గంటలకు – జల్సా

మధ్యాహ్నం 2 గంటలకు – నా పేరు శేషు

సాయంత్రం 5 గంటలకు – యమదొంగ

రాత్రి 8 గంటలకు – రాగల 24 గంటల్లో

రాత్రి 11 గంటలకు – మనమంతా

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ముల్యాల పల్లకి

ఉదయం 10 గంటలకు – ప్రమీలార్జునీయం

మధ్యాహ్నం 1 గంటకు – అల్లరి రాముడు

సాయంత్రం 4 గంటలకు – నిప్పురవ్వ

రాత్రి 7 గంటలకు – సీతారామ కల్యాణం

రాత్రి 10 గంటలకు – అలెగ్జాండర్‌

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – భార్గవరాముడు

రాత్రి 10.30 గంటలకు – ఖైదీ

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – రంగ రంగ వైభవంగా

సాయంత్రం 4.30 గంటలకు – అ ఒక్కటి అడక్కు

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – నిన్నే ఇష్టపడ్డాను

ఉదయం 9 గంటలకు – అన్నవరం

మధ్యాహ్నం 12 గంటలకు – అందాల రాముడు

మధ్యాహ్నం 3 గంటలకు – పంచాక్షరి

సాయంత్రం 6గంటలకు – రోబో2

రాత్రి 9 గంటలకు – యుగానికి ఒక్కడు

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – సాహాసం

ఉదయం 9 గంటలకు – సర్కారు వారి పాట

సాయంత్రం 4.30 గంటలకు – మట్టీకుస్తీ

రాత్రి 10.30 గంటలకు – సర్కారు వారి పాట

ఈ  బుధవారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×