E-Paper
Advertisement

Today Movies in TV : శనివారం టీవీ మూవీస్.. వీటిని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి..

Today Movies in TV : శనివారం టీవీ మూవీస్.. వీటిని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి..
Advertisement

Today Movies in TV : థియేటర్లోకి ఎన్ని సినిమాలు వస్తున్నాయి. ఎన్ని సినిమాలు పోతున్నాయి అన్నది ఈమధ్య ఆసక్తికరంగా మారింది.. థియేటర్లలో రిలీజ్ అయిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోవడం లేదు. ముఖ్యంగా భారీ బడ్జెట్ తో వచ్చిన చిత్రాలకు జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. చిన్న సినిమాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇక ఓటిటిలో కూడా కొత్త సినిమాలు ప్రసారమవుతున్నాయి. ఈమధ్య టీవీ చానల్స్ కూడా పోటీపడి మరి కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. శనివారం సందర్భంగా ఏ టీవీ ఛానల్ లోకి ఎలాంటి చానల్ కు రాబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – కౌసల్య కృష్ణమూర్తి

మధ్యాహ్నం 3.30 గంటలకు – వంశోద్దారకుడు

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

తెల్లవారుజాము 4.30 గంటలకు – ఎడుకొండల స్వామి

ఉదయం 7 గంటలకు – సీతా రామయ్య గారి మనుమరాలు

ఉదయం 10 గంటలకు – వరుడు

మధ్యాహ్నం 1 గంటకు – మజిలీ

సాయంత్రం 4 గంటలకు – ఓరి దేవుడా

రాత్రి 7 గంటలకు – వీర

రాత్రి 10 గంటలకు – జూనియర్స్‌

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – బద్రీనాథ్‌

ఉదయం 9 గంటలకు – లవ్‌టుడే

మధ్యాహ్నం 12 గంటలకు – ఛత్రపతి

సాయంత్రం 3.30 గంటలకు – రఘువరన్ బీటెక్‌

రాత్రి 6 గంటలకు – బలగం

రాత్రి 8.30 గంటలకు – బాక్‌

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – అదృష్టవంతుడు

మధ్యాహ్నం 3 గంటలకు – ఏ మంత్రం వేశావే

సాయంత్రం 6 గంటలకు – ప్యార్ ప్రేమ కాదల్‌

రాత్రి 9 గంటలకు – భాగమతి

రాత్రి 11 గంటలకు – హుషారు

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – నంబర్ వన్‌

ఉదయం 10 గంటలకు – రాజసింహా

మధ్యాహ్నం 1 గంటకు – మనసులో మాట

సాయంత్రం 4 గంటలకు – న్యాయం కావాలి

రాత్రి 7 గంటలకు – కుటుంబ గౌరవం

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – ఎస్ ఆర్ కల్యాణమండపం

రాత్రి 9 గంటలకు – చిన్నోడు

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – యాక్షన్

ఉదయం 9 గంటలకు – అఆ

మధ్యాహ్నం 12 గంటలకు – జాబిలమ్మ అంత కోపమా

మధ్యాహ్నం 3 గంటలకు – శివాజీ

సాయంత్రం 6గంటలకు – భోళా శంకర్‌

రాత్రి 9 గంటలకు – కోబ్రా

ఈ శనివారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×