E-Paper
Advertisement

Today Movies in TV : శుక్రవారం టీవీ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..

Today Movies in TV : శుక్రవారం టీవీ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..
Advertisement

Today Movies in TV :  ప్రతి శుక్రవారం టీవీ చానల్స్ లలోకి బోలెడు సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి.. గతవారంతో పోలిస్తే ఈ వారం కొత్త సినిమాలు ఎక్కువగా ప్రసారమవుతున్నాయి.. ఇవాళ థియేటర్లోకి కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. అయితే అన్ని చిన్న సినిమాలు కావడంతో జనాలు ఎక్కువగా పెట్టి చూడటానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదని తెలుస్తుంది. శుక్రవారం టీవీ చానల్స్ కొత్త సినిమాలను ఎక్కువగా ప్రసారం చేస్తున్నాయి.. మరి ఆలస్యం లేకుండా ఇవాళ ఏ ఛానల్ లోకి ఏయే సినిమాలు రాబోతున్నాయో ఒకసారి తెలుసుకుందాం

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – నాయక్‌

మధ్యాహ్నం 3.30 గంటలకు – ఈడోరకం ఆడోరకం

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – స్వయంకృషి

ఉదయం 10 గంటలకు – సీతారత్నం గారి అబ్బాయి

మధ్యాహ్నం 1 గంటకు – దేవుళ్లు

సాయంత్రం 4 గంటలకు – సీమశాస్త్రి

రాత్రి 7 గంటలకు – టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్‌

రాత్రి 10 గంటలకు – శుభలేఖలు

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – సప్తగిరి LLB

ఉదయం 9 గంటలకు – సర్దార్ గబ్బర్ సింగ్‌

మధ్యాహ్నం 12 గంటలకు – నువ్వే నువ్వే

సాయంత్రం 3.30 గంటలకు – F2

రాత్రి 6 గంటలకు – శుభం

రాత్రి 9 గంటలకు – మిర్చి

స్టార్ మా గోల్డ్..

ఉదయం 8 గంటలకు – సుందరకాండ

ఉదయం 11 గంటలకు – 143

మధ్యాహ్నం 2 గంటలకు – 13బీ

సాయంత్రం 5 గంటలకు – ఊ కొడతారా ఉలిక్కి పడతారా

రాత్రి 8 గంటలకు – ARM

రాత్రి 11 గంటలకు – సుందరకాండ

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – సహానం

ఉదయం 10 గంటలకు – గాంధీ పుట్టినదేశం

మధ్యాహ్నం 1 గంటకు – బేబీ

సాయంత్రం 4 గంటలకు – పుట్టింటి పట్టుచీర

రాత్రి 7 గంటలకు – ప్రాణమిత్రులు

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – మహానగరంలో మాయగాడు

రాత్రి 10 గంటలకు – నచ్చావులే

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – జై చిరంజీవ

మధ్యాహ్నం 4.30 గంటలకు – కూలీ నం1

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – కోమలి

ఉదయం 9 గంటలకు – నేను లోకల్‌

మధ్యాహ్నం 12 గంటలకు – భగవంత్ కేసరి

మధ్యాహ్నం 3 గంటలకు – అందాల రాముడు

సాయంత్రం 6గంటలకు – భోళా శంకర్‌

రాత్రి 9 గంటలకు – యమపాశం

రాత్రి 10.30 గంటలకు – 16 ఎవ్రీ డీటైల్ కౌంట్స్‌

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – ఖాకీ

ఉదయం 9 గంటలకు – పరుగు

సాయంత్రం 4.30 గంటలకు – బటర్ ఫ్లై

రాత్రి 10.30 గంటలకు – పరుగు

ఈ శుక్రవారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×