E-Paper
Advertisement

Today Movies in TV : టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. శుక్రవారం స్పెషల్ ఇవే…

Today Movies in TV : టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. శుక్రవారం స్పెషల్ ఇవే…
Advertisement

Today Movies in TV : శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాలు బోలెడు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతాయి. కేవలం థియేటర్లలో మాత్రమే కాదు .. అటు ఓటీటీలో కూడా కొత్త సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటితో పాటుగా తెలుగు టీవీ చానల్స్ లలో కూడా చాలా సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ శుక్రవారం టీవీ చానల్స్ లోకి చాలా సినిమాలు ప్రసారానికి వచ్చేసాయి. మరి ఆలస్యం ఎందుకు..? ఏ ఛానల్ లోకి ఏయే సినిమాలు రాబోతున్నాయో చూద్దాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 5 గంటలకు – బ్లేడ్ బాబ్జీ

ఉదయం 9 గంటలకు – దేవి

Advertisement

మధ్యాహ్నం 3.30 గంటలకు – పెద్దన్న

జెమిని మూవీస్.. 

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – రెచ్చిపో

ఉదయం 10 గంటలకు – గరుడ వేగ

మధ్యాహ్నం 1 గంటకు – ఇంట్లో దయ్యం నాకేం భయం

సాయంత్రం 4 గంటలకు – పైసా

రాత్రి 7 గంటలకు – లయన్‌

రాత్రి 10 గంటలకు – జీన్స్‌

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – తెనాలి రామకృష్ణ

ఉదయం 9 గంటలకు – ప్రతి రోజూ పండగే

మధ్యాహ్నం 12 గంటలకు – మిర్చి

సాయంత్రం 3 గంటలకు – ది ఫ్యామిలీ స్టార్

రాత్రి 6 గంటలకు – లక్కీభాస్కర్

రాత్రి 9 గంటలకు – వీర సింహారెడ్డి

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – సీమ టపాకాయ్‌

ఉదయం 8 గంటలకు – నోటా

ఉదయం 11 గంటలకు – కలర్‌ఫొటో

మధ్యాహ్నం 2 గంటలకు – అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి

సాయంత్రం 5 గంటలకు – దూసుకెళతా

రాత్రి 8 గంటలకు – పొలిమేర2

రాత్రి 11 గంటలకు – నోటా

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – రావణుడే రాముడైతే

ఉదయం 10 గంటలకు – మాతృమూర్తి

మధ్యాహ్నం 1 గంటకు – ఆమె

సాయంత్రం 4 గంటలకు – బావ నచ్చాడు

రాత్రి 7 గంటలకు – మారిన మనిషి

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – తొలివలపు

రాత్రి 9 గంటలకు – అమ్మో బొమ్మా

జీతెలుగు..

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – ఎనుగు

ఉదయం 9 గంటలకు – కింగ్‌స్టన్‌

మధ్యాహ్నం 12 గంటలకు – గీతా గోవిందం

మధ్యాహ్నం 3 గంటలకు – చక్రం

సాయంత్రం 6గంటలకు – హైపర్‌

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – అదుర్స్‌

ఉదయం 9 గంటలకు – డాకూ మహారాజ్‌

రాత్రి 10.30 గంటలకు – ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు

ఈ శుక్రవారం న్యూయర్ స్పెషల్ ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×