E-Paper
Advertisement

Today Movies in TV : సోమవారం టీవీ మూవీస్.. వీటిని మిస్ చెయ్యకండి..

Today Movies in TV : సోమవారం టీవీ మూవీస్.. వీటిని మిస్ చెయ్యకండి..
Advertisement

Today Movies in TV : మరో వారం వచ్చేసింది అంటే సోమవారం కొత్త సినిమాలు రాబోతున్నాయి అని అర్థం. మూవీ లవర్స్ ని ఆకట్టుకునేందుకు కొత్త సినిమాలు టీవీ చానల్స్ లలోకి వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు కేవలం వీకెండ్లు మాత్రమే హిట్ చిత్రాలు ప్రేక్షకులను పలకరించేవి. కానీ ఈ మధ్య వీటిలోనే ప్రతిరోజు కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. ప్రతి ఛానల్ ను సూపర్ హిట్ సినిమాలు వస్తుండంతో చాలామంది టీవీలలో వచ్చే సినిమాలను చూసి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రతి రోజులాగే ఈ సోమవారం కూడా టీవీ ఛానల్స్ లో కి సూపర్ హిట్ చిత్రాలు వస్తున్నాయి. మరి ఇవాళ ఏ ఛానల్ లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – ఖడ్గం

మధ్యాహ్నం 3.30 గంటలకు – జై సింహ

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – అమర్ అక్బర్ అంటోని

ఉదయం 10 గంటలకు – మహాత్మ

మధ్యాహ్నం 1 గంటకు – వెంకీమామ

సాయంత్రం 4 గంటలకు – బందోబస్త్‌

రాత్రి 7 గంటలకు – సీతయ్య

రాత్రి 10 గంటలకు – మేజర్‌

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – చాణక్య

ఉదయం 9 గంటలకు – భరత్ అనేన నేను

మధ్యాహ్నం 12 గంటలకు – rrr

సాయంత్రం 3.30 గంటలకు – కృష్ణ

రాత్రి 6 గంటలకు – క్రాక్‌

రాత్రి 9 గంటలకు – రాజా ది గ్రేట్‌

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – లక్ష్య

ఉదయం 11.30 గంటలకు – జవాన్

మధ్యాహ్నం 2 గంటలకు – షాక్‌

సాయంత్రం 5 గంటలకు – నాన్న నేను బాయ్‌ఫ్రెండ్స్‌

రాత్రి 8 గంటలకు – సీమ టపాకాయ్‌

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ఈనాడు

ఉదయం 10 గంటలకు – సర్దార్ పాపారాయుడు

మధ్యాహ్నం 1 గంటకు – ప్రతిఘటన

సాయంత్రం 4 గంటలకు – నీకోసం

రాత్రి 7 గంటలకు – సింహాద్రి

రాత్రి 10 గంటలకు – అలీబాబా అర డజన్‌ దొంగలు

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – రేపటి పౌరులు

రాత్రి 10 గంటలకు – ఆడదే ఆధారం

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – గేమ్ ఛేంజర్‌

మధ్యాహ్నం 4.30 గంటలకు – యూరి ది సర్జికల్ స్ట్రైక్‌

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు -సూర్య సన్నాఫ్ కృష్ణన్‌

ఉదయం 9 గంటలకు – లీడర్‌

మధ్యాహ్నం 12 గంటలకు – స్టాలిన్‌

మధ్యాహ్నం 3 గంటలకు – రిపబ్లిక్‌

సాయంత్రం 6గంటలకు – జవాన్‌

రాత్రి 9 గంటలకు – సుభాష్ చంద్రబోస్‌

స్టార్ మా..

ఈ సోమవారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×