E-Paper
Advertisement

Today Movies in TV : శనివారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..

Today Movies in TV : శనివారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..
Advertisement

Today Movies in TV : ప్రతిరోజు టీవీలలోకి బోలెడు సినిమాలు వచ్చేస్తుంటాయి. కొత్త సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయిన కొద్ది రోజులకి టీవీలల్లోకి  సినిమాలు రావడంతో ఎక్కువమంది మూవీ లవర్స్ టీవీలలో వచ్చే సినిమాలను చూసి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. వీకెండు టీవీ చానల్స్ కొత్త సినిమాలు అన్ని ప్రసారం చేస్తాయి అన విషయం తెలిసిందే. ఈ శనివారం కూడా టీవీ చానల్స్ లలోకి బోలెడు సినిమాలు వచ్చేస్తున్నాయి. ఆ సినిమాలు ఏవి? ఎక్కడ చూడాలో ఒక్కసారి మనం తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – నేల టికెట్‌

మధ్యాహ్నం 3.30 గంటలకు – అన్నయ్య

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – నేను పెళ్లికి రెడీ

ఉదయం 10 గంటలకు – దొంగలబండి

మధ్యాహ్నం 1 గంటకు – అధిపతి

సాయంత్రం 4 గంటలకు – ఒరేయ్ రిక్షా

రాత్రి 7 గంటలకు – రబస

రాత్రి 10 గంటలకు – 1940లో ఒక గ్రామం

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 9 గంటలకు – రెమో

మధ్యాహ్నం 12 గంటలకు – రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్‌

సాయంత్రం 3.30 గంటలకు – మిర్చి

రాత్రి 6 గంటలకు – మ్యాడ్ 2

రాత్రి 9 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్‌

స్టార్ మా గోల్డ్..

ఉదయం 11 గంటలకు – రాజు గారి గది

మధ్యాహ్నం 2 గంటలకు – ఘటికుడు

సాయంత్రం 5 గంటలకు – సీమ రాజా

రాత్రి 8 గంటలకు – నేనే రాజు నేనే మంత్రి

రాత్రి 11 గంటలకు – దొంగోడు

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – అంకురం

ఉదయం 10 గంటలకు – గుడిగంటలు

మధ్యాహ్నం 1 గంటకు – అబ్బాయి గారు

సాయంత్రం 4 గంటలకు – నువ్విలా

రాత్రి 7 గంటలకు – జమిందార్‌

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – పాప్పన్‌

రాత్రి 10 గంటలకు – చాలా బాగుంది

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – శివాజీ ది బాస్‌

సాయంత్రం 4.30 గంటలకు – బాబు బంగారం

సాయంత్రం 6 గంటలకు – కాంతార

రాత్రి 9.30 గంటలకు – ఓదెల 2

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – శకుని

ఉదయం 9 గంటలకు – గోదావరి

మధ్యాహ్నం 12 గంటలకు – జాబిలమ్మ నీకు అంతకోపమా

మధ్యాహ్నం 3 గంటలకు – ఆనందో బ్రహ్మ

సాయంత్రం 6గంటలకు – సాహో

రాత్రి 9 గంటలకు – దేవదాస్‌

స్టార్ మా..

ఈ శనివారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×