E-Paper
Advertisement

Today Movies in TV : న్యూయర్ స్పెషల్.. టీవీల్లోకి రాబోతున్న స్పెషల్ మూవీస్..

Today Movies in TV : న్యూయర్ స్పెషల్.. టీవీల్లోకి రాబోతున్న స్పెషల్ మూవీస్..
Advertisement

Today Movies in TV : ప్రతివారం టీవీలలోకి కొత్త సినిమాలు ఎంట్రీ ఇస్తూ ఉంటాయి.. ఈమధ్య బోలెడు సినిమాలు ప్రేక్షకులను పలకరించాయి.. అదేవిధంగా ప్రతిరోజు కూడా సినిమాలు వస్తున్నాయి. ఒకప్పుడు పాత సినిమాలు మాత్రమే టీవీ ఛానల్స్ లో వచ్చేవి.. కానీ ఈ మధ్య కొత్తగా రిలీజ్ అయిన సినిమాలు కూడా రావడంతో జనాలు ఎక్కువగా ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.. ఇవాళ న్యూయర్ సందర్బంగా బోలెడు సినిమాలు టీవీల లోకి రాబోతున్నాయి.. మరి ఈ గురువారం ఏ టీవీ ఛానల్ లోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం…

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 5 గంటలకు – ఆ నలుగురు

ఉదయం 9 గంటలకు – మిస్టర్ ఫర్‌ఫెక్ట్‌

Advertisement

మధ్యాహ్నం 3.30 గంటలకు – సై

జెమిని మూవీస్.. 

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – పిలిస్తే పలుకుతా

ఉదయం 10 గంటలకు – శ్వేతనాగు

మధ్యాహ్నం 1 గంటకు – డమరుకం

సాయంత్రం 4 గంటలకు – అహింస

రాత్రి 7 గంటలకు – ఆచార్య

రాత్రి 10 గంటలకు – కోమరం పులి

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 4.30 గంటలకు – సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌

ఉదయం 7 గంటలకు – MCA

ఉదయం 9 గంటలకు – పోకిరి

మధ్యాహ్నం 12 గంటలకు – RRR

సాయంత్రం 3 గంటలకు – రాజా ది గ్రేట్‌

రాత్రి 6 గంటలకు – సలార్‌

రాత్రి 9.30 గంటలకు – S/O సత్యమూర్తి

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ఆడుతూ పాడుతూ

ఉదయం 10 గంటలకు – కలిసొచ్చిన అదృష్టం

మధ్యాహ్నం 1 గంటకు – రామం రాఘవం

సాయంత్రం 4 గంటలకు – చిరంజీవి

రాత్రి 7 గంటలకు – సూర్యవంశం

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – తిమ్మరుసు

రాత్రి 9 గంటలకు – మాయా బజార్‌

జీతెలుగు.. 

ఉదయం 9 గంటలకు – కార్తికేయ2

సాయంత్రం 4.30 గంటలకు – కన్యాకుమారి

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – రాధేశ్యామ్‌

ఉదయం 9 గంటలకు – రోషగాడు

మధ్యాహ్నం 12 గంటలకు – భగవంత్ కేసరి

మధ్యాహ్నం 3 గంటలకు – మిషన్ ఇంఫాజిబుల్

సాయంత్రం 6గంటలకు – రంగ్ దే

రాత్రి 9 గంటలకు – వీరన్‌

ఈ గురువారం న్యూయర్ స్పెషల్ ఇవాళ అన్ని సూపర్ హిట్ సినిమాలు రాబోతున్నాయి. జనాల కోసం ఎక్కువగా కొత్త సినిమాలు వస్తున్నాయి. ఇంట్రెస్టింగ్ , హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడం తో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×