E-Paper
Advertisement

Today Movies in TV : సోమవారం టీవీ సినిమాలు..వీటిని అస్సలు మిస్ చెయ్యకండి..

Today Movies in TV : సోమవారం టీవీ సినిమాలు..వీటిని అస్సలు మిస్ చెయ్యకండి..
Advertisement

Today Movies in TV : మరో వీకెండ్ వచ్చేసింది అంటే కొత్త సినిమాలు కూడా వచ్చేస్తున్నాయి. ప్రతివారం బోలెడు సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతుంటాయి. అదేవిధంగా థియేటర్లలో మాత్రమే కాదు.. ఓటీటీలోకి కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తుంటాయి.. ఇక మూవీ లవర్స్ ని ఆకట్టుకునేందుకు టీవీ చానల్స్ సైతం కొత్త కొత్త సినిమాలను అందిస్తుంటాయి. ఆడుకో ఈమధ్య టీవీలలోకి సూపర్ హిట్ సినిమాలో రావడంతో ఎక్కువమంది వీటిని చూసేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. ప్రతిరోజు బోలెడు సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తుంటాయి. సోమవారం ఏ టీవీ ఛానల్ లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – కళావతి

మధ్యాహ్నం 3.30 గంటలకు – ఆంధ్రుడు

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – మా ఆయన చంటి పిల్లాడు

ఉదయం 10 గంటలకు – ఆప్తుడు

మధ్యాహ్నం 1 గంటకు – బీస్ట్‌

సాయంత్రం 4 గంటలకు – కేడీ నం1 (శ్రీ హరి)

రాత్రి 7 గంటలకు – బావగారు బాగున్నారా

రాత్రి 10 గంటలకు – ప్రస్థానం

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – ఉయ్యాల జంపాల

ఉదయం 9 గంటలకు – చిన్నా

మధ్యాహ్నం 12 గంటలకు – బాక్‌

సాయంత్రం 3.30 గంటలకు – MCA

రాత్రి 6 గంటలకు – సర్కారు వారి పాట

రాత్రి 9.30 గంటలకు – మంజుమ్మల్ బాయ్స్‌

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – క్రేజీ

ఉదయం 8 గంటలకు – పుష్పక విమానం

ఉదయం 11 గంటలకు – మల్లన్న

మధ్యాహ్నం 2 గంటలకు – యోగి

సాయంత్రం 5 గంటలకు – గూడాచారి

రాత్రి 8 గంటలకు – శ్రీమన్నారాయణ

రాత్రి 11 గంటలకు – పుష్పక విమానం

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – చిన్నోడు

ఉదయం 10 గంటలకు – వచ్చిన కోడలు నచ్చింది

మధ్యాహ్నం 1 గంటకు – సుస్వాగతం

సాయంత్రం 4 గంటలకు – వీరాంజనేయులు విహార యాత్ర

రాత్రి 7 గంటలకు – నర్తనశాల

రాత్రి 10 గంటలకు – సుందరం మాష్టారు

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – అశ్వద్ధామ

రాత్రి 10.30 గంటలకు – సహానం

జీతెలుగు..

రాత్రి 1 గంటకు – డీజే దువ్వాడ జగన్నాధం

రాత్రి 3.30 గంటలకు – హను మాన్‌

జీసినిమాలు..

3 గంటలకు – డీ మాంటే కాలనీ2

ఉదయం 7 గంటలకు – ఏక లవ్ యా

ఉదయం 9 గంటలకు – నవ వసంతం

మధ్యాహ్నం 12 గంటలకు – రోషగాడు

రాత్రి 9 గంటలకు – నక్షత్రం

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – బధ్రీనాథ్‌

ఉదయం 9 గంటలకు – MS ధోని

ఈ సోమవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×