E-Paper
Advertisement

Today Movies in TV : ఆదివారం టీవీ సినిమాలు.. లవర్స్ కు పండగే.. డోంట్ మిస్..

Today Movies in TV : ఆదివారం టీవీ సినిమాలు.. లవర్స్ కు పండగే.. డోంట్ మిస్..
Advertisement

Today Movies in TV : వీకెండ్ వచ్చేసిందంటే సినిమాల సందడి ఏమాత్రం ఉంటుందో ఊహించవచ్చు.. ప్రతి శని, ఆదివారాల్లో బోలెడు సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తాయి.. ముఖ్యంగా ఆదివారం ఎక్కువగా కొత్త సినిమాలు జనాల ముందుకు వస్తుంటాయి. ఇప్పటికే స్టార్ హీరోలు సినిమాలన్నీ కూడా థియేటర్లలో సందడి చేస్తున్నాయి. సంక్రాంతి సినిమాలో వచ్చి ఎలా అవుతున్నా సరే ఆ సినిమాలకు హవా తగ్గలేదు. ఇక వీకెండ్ ఓటీటీతో పాటుగా  టీవీ చానల్స్ లోకి కూడా కొత్త సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి. మరి ఈ ఆదివారం ఏ టీవీ ఛానల్ లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 6 గంటలకు – 7th సెన్స్‌

ఉదయం 9 గంటలకు – వర్షం

Advertisement

మధ్యాహ్నం 12 గంటలకు – హాయ్‌ నాన్న

మధ్యాహ్నం 3 గంటలకు – ఖలేజా

సాయంత్రం 6 గంటలకు – సరైనోడు

రాత్రి 9.30 గంటలకు – అమిగోస్‌

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – ఫోర్ ఫ్రెండ్స్‌

ఉదయం 10 గంటలకు – వైల్డ్ డాగ్స్‌

మధ్యాహ్నం 1 గంటకు – ఆ అబ్బాయి చాలా మంచోడు

సాయంత్రం 4 గంటలకు – జంప్‌జిలానీ

రాత్రి 7 గంటలకు – చెన్నకేశవ రెడ్డి

రాత్రి 10 గంటలకు – అక్కా బావెక్కడ

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – డార్లింగ్‌

ఉదయం 9 గంటలకు – బిచ్చగాడు 2

మధ్యాహ్నం 12 గంటలకు – ఎలెవన్‌

సాయంత్రం 3.30 గంటలకు – ఓం భీం భుష్‌

రాత్రి 6 గంటలకు – ధమాక

రాత్రి 9.30 గంటలకు – సలార్‌

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – లక్ష్య

ఉదయం 8 గంటలకు – గోకులంలో సీత

ఉదయం 11 గంటలకు – లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్‌

మధ్యాహ్నం 2 గంటలకు – స్వాతి ముత్యం

సాయంత్రం 5 గంటలకు – హో బేబీ

రాత్రి 8 గంటలకు – విశ్వాసం

రాత్రి 11 గంటలకు – గోకులంలో సీత

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – అమ్మాయి కాపురం

ఉదయం 10 గంటలకు – ఆత్మబలం

మధ్యాహ్నం 1 గంటకు – మ్యాడ్‌

సాయంత్రం 4 గంటలకు – ఆడదే ఆధారం

రాత్రి 7 గంటలకు – పండగ

ఈటీవీ ప్లస్..

ఉదయం 9 గంటలకు – దొంగరాముడు

మధ్యాహ్నం 12 గంటలకు – లారీ డ్రైవర్‌

సాయంత్రం 6.30 గంటలకు – యమగోల

రాత్రి 10.30 గంటలకు – అప్పుల అప్పారావు

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – తులసి

సాయంత్రం 4.30 గంటలకు – బొబ్బిలి రాజా

మధ్యాహ్నం 12 గంటలకు – హను మాన్‌

మధ్యాహ్నం 3 గంటలకు – ఇంద్ర

సాయంత్రం 6గంటలకు – గుర్రం పాపిరెడ్డి

రాత్రి 9 గంటలకు – ఆట

రాత్రి 10.30 గంటలకు – తలవన్‌

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – బెండు అప్పారావు

ఉదయం 9 గంటలకు – F3

మధ్యాహ్నం 12 గంటలకు – జై చిరంజీవ

మధ్యాహ్నం 3 గంటలకు – డీ మాంటే కాలనీ2

సాయంత్రం 6గంటలకు – మాజాకా

రాత్రి 9 గంటలకు – ఆ ఒక్కటి అడక్కు

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు -చంద్రముఖి

ఉదయం 9 గంటలకు – డాకూ మహారాజ్‌

మధ్యాహ్నం 1 గంటకు – rrr

సాయంత్రం 5 గంటలకు – పుష్ప2

ఈ ఆదివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×