E-Paper
Advertisement

Today Movies in TV : శుక్రవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

Today Movies in TV : శుక్రవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..
Advertisement

Today Movies in TV :  ప్రతిరోజు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి.. ముఖ్యంగా నెలలో ప్రతి వారం కూడా బోలెడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయి.. అందులో కొన్ని సినిమాలు మాత్రం జనాలను ఎంతగా ఆకట్టుకుంటున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శుక్రవారం వచ్చిందంటే ఎన్నో సినిమాలు ప్రేక్షకులను పలకరించేందుకు వచ్చేసాయి అని అర్థం. కేవలం థియేటర్లలో మాత్రమే కాదు. అటు ఓటీటీలో కూడా బోలెడు సినిమాలు వస్తుంటాయి. వీటితో పాటుగా టీవీ చానల్స్ కూడా మూవీ లవర్స్ ని ఆకట్టుకునేందుకు కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంటాయి. ఇవాళ కూడా చాలా సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. మరి ఆలస్యం ఎందుకు ఏ సినిమాలను మిస్ అవ్వకుండా చూడాలో ఒకసారి చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – నేనున్నాను

మధ్యాహ్నం 3.30 గంటలకు – నాన్నకు ప్రేమతో

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – సదా మీ సేవలో

ఉదయం 10 గంటలకు – బిజినెస్‌మాన్‌

మధ్యాహ్నం 1 గంటకు – మా అన్నయ్య బంగారం

సాయంత్రం 4 గంటలకు – చీమలదండు

రాత్రి 7 గంటలకు – శౌర్యం

రాత్రి 10 గంటలకు – అనుమానాస్పదం

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – సప్తగిరి ఎక్సప్రెస్‌

ఉదయం 9 గంటలకు – మహానటి

మధ్యాహ్నం 12 గంటలకు – ఆదికేశవ

సాయంత్రం 3.30 గంటలకు – పోకిరి

రాత్రి 6 గంటలకు – అసలార్‌

రాత్రి 9.30 గంటలకు – F2

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – లక్ష్య

ఉదయం 8 గంటలకు – అత్తిలి సత్తిబాబు

ఉదయం 11 గంటలకు – తెనాలి రామకృష్ణ బీఎబీఎల్‌

మధ్యాహ్నం 2 గంటలకు – మాస్‌

సాయంత్రం 5 గంటలకు – చాణక్య

రాత్రి 8 గంటలకు – లైగర్‌

రాత్రి 11 గంటలకు – అత్తిలి సత్తిబాబు

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – మొగుడు పెళ్లాల దొంగాట

ఉదయం 10 గంటలకు – అలీబాబా అద్భుత దీపం

మధ్యాహ్నం 1 గంటకు – భరతసింహా రెడ్డి

సాయంత్రం 4 గంటలకు – అందరు బావుండాలి అందులో మనం ఉండాలి

రాత్రి 7 గంటలకు – దేవద్రోహులు

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – బీరువా

రాత్రి 10.30 గంటలకు – మహా నగరంలో మాయగాడు

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – బలాదూర్

సాయంత్రం 4.30 గంటలకు – నీకు నేను నాకు నువ్వు

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – వీరుడొక్కడే

ఉదయం 9 గంటలకు – బలుపు

మధ్యాహ్నం 12 గంటలకు – క్షమంగా వెళ్లి లాభంగా రండి

మధ్యాహ్నం 3 గంటలకు – అన్నవరం

సాయంత్రం 6గంటలకు -రాఖీ

రాత్రి 9 గంటలకు – క్రైమ్ 23

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – అదుర్స్‌

ఉదయం 9 గంటలకు – ఖైదీ నం 150

సాయంత్రం 4.30 గంటలకు – ఘోష్ట్‌

ఈ శుక్రవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×