E-Paper
Advertisement

Today Movies in TV : మంగళవారం టీవీ సినిమాలు.. ఆ ఒక్కటి వెరీ స్పెషల్..

Today Movies in TV : మంగళవారం టీవీ సినిమాలు.. ఆ ఒక్కటి వెరీ స్పెషల్..
Advertisement

Today Movies in TV :  థియేటర్లోకి సినిమాలు వస్తు ఉంటాయి పోతూ ఉంటాయి.. కానీ కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఈ మధ్య వస్తున్న సినిమాలు అన్నిట్లో కన్నా చిన్న సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్నాయి. అయితే మూవీ లవర్స్ ని ఆకట్టుకోవడం కోసం తెలుగు టీవీ చానల్స్ కూడా కొత్త సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. గతంలో కేవలం వీకెండ్ మాత్రమే సూపర్ హిట్ సినిమాలు కనిపించేవి.. కానీ ఈ మధ్య మాత్రం ప్రతిరోజు కూడా ఏదో ఒక తెలుగు ఛానల్ లో కొత్త సినిమాలు ప్రసారమవుతున్నాయి.. ఈ మంగళవారం కూడా తెలుగు టీవీ చానల్స్ బోలెడు సినిమాలను జనాల ముందుకు తీసుకొస్తున్నాయి. ఆ సినిమాలేవో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – కిక్

మధ్యాహ్నం 3.30 గంటలకు – అంజి

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – ధోని

ఉదయం 10 గంటలకు – మాణిక్యం

మధ్యాహ్నం 1 గంటకు – పెద్దన్నయ్య

సాయంత్రం 4 గంటలకు – బతుకమ్మ

రాత్రి 7 గంటలకు – శ్రీ ఆంజనేయం

రాత్రి 10 గంటలకు – కథ స్క్రీన్ ప్లే అప్పలరాజు

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 9 గంటలకు – విక్రాంత్ రోనా

మధ్యాహ్నం 12 గంటలకు – వినయ విధేయ రామా

సాయంత్రం 3.30 గంటలకు – గీతాంజలి మళ్లీ వచ్చింది

రాత్రి 6 గంటలకు – అఖండ

రాత్రి 9.30 గంటలకు – ఓ బేబీ

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6గంటలకు – తొలిప్రేమ

ఉదయం 11 గంటలకు – పడి పడి లేచే మనసు

మధ్యాహ్నం 2 గంటలకు – జిల్లా

సాయంత్రం 5 గంటలకు – బుజ్జిగాడు

రాత్రి 8 గంటలకు – Rx 100

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – పక్కింటి అమ్మాయి

ఉదయం 10 గంటలకు – అత్తా ఒకింటి కోడలే

మధ్యాహ్నం 1 గంటకు – రక్త సింధూరం

సాయంత్రం 4 గంటలకు – విజేత విక్రమ్‌

రాత్రి 7 గంటలకు – బాబు

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – అశ్వినీ

రాత్రి 10.30 గంటలకు – మామా శ్రీ

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – డీజే దువ్వాడ జగన్నాధం

మధ్యాహ్నం 6.30 గంటలకు – సుడిగాడు

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – ఇది నా ప్రేమ కథ

ఉదయం 9 గంటలకు – ఉగ్రం

మధ్యాహ్నం 12 గంటలకు – కార్తికేయ2

మధ్యాహ్నం 3 గంటలకు – కందిరీగ

సాయంత్రం 6గంటలకు – సుప్రీమ్‌

రాత్రి 9 గంటలకు – త్రిపుర

స్టార్ మా..

ఉదయం 7 గంటలకు – సరదాగా కాసేపు

ఈ మంగళవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×