E-Paper
Advertisement

Today Movies in TV : బుధవారం టీవీ సినిమాలు.. అస్సలు మిస్ అవ్వకండి..

Today Movies in TV : బుధవారం టీవీ సినిమాలు.. అస్సలు మిస్ అవ్వకండి..
Advertisement

Today Movies in TV : తెలుగు టీవీ చానల్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సరికొత్త స్టోరీలతో సీరియల్స్ తీసుకురావడంతో పాటుగా.. ప్రతిరోజు కొత్త కొత్త సినిమాలు అని కూడా ప్రసారం చేస్తున్నాయి.. ఈమధ్య థియేటర్ లోకి వచ్చిన కొత్త సినిమాలు అని కూడా టీవీ చానల్స్ ప్రసారం చేస్తుండంతో మిడిల్ క్లాస్ ఫ్యామిలీసు టీవీ సినిమాలను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ప్రతిరోజు కూడా కొత్త సినిమాలు వస్తుండటంతో ఇక్కడ డిమాండ్ కూడా పెరుగుతూ వస్తుంది.. మూవీ లవర్స్ అభిరుచుల కు తగ్గట్లుగా పాత కొత్త సినిమాలను చానల్స్ ప్రసారం చేస్తూ వస్తున్నాయి. ఈ బుధవారం కూడా బోలెడు సినిమాలు రాబోతున్నాయి. అవేంటో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – త్రినేత్రం

మధ్యాహ్నం 3.30 గంటలకు – దరువు

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – సూర్యపుత్రుడు

ఉదయం 10 గంటలకు – కలెక్టర్ గారు

మధ్యాహ్నం 1 గంటకు – మామ గారు

సాయంత్రం 4 గంటలకు – ఖైదీ గారు

రాత్రి 7 గంటలకు – సమ్మక్క సారక్క

రాత్రి 10 గంటలకు – ఒకే ఒక జీవితం

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – తూటా

ఉదయం 9 గంటలకు – బీమ్లా నాయక్‌

మధ్యాహ్నం 12 గంటలకు – మిర్చి

సాయంత్రం 3.30 గంటలకు – జనక అయితే గనక

రాత్రి 6 గంటలకు – బాహుబలి1

రాత్రి 9 గంటలకు – పోకిరి

మిడ్‌నైట్ 12.30 గంటలకు – మాస్క్

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – గజేంద్రుడు

ఉదయం 8 గంటలకు – ఊహలు గుసగుసలాడే

ఉదయం 11 గంటలకు – సర్దార్ గబ్బర్ సింగ్‌

మధ్యాహ్నం 2 గంటలకు – చంద్రకళ

సాయంత్రం 5 గంటలకు – రజనీ ఫ్రం రాజమండ్రి

రాత్రి 7.30 గంటలకు – సింగం

రాత్రి 11 గంటలకు – ఊహలు గుసగుసలాడే

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – శ్రీరాజేశ్వరి విలాస్‌ కాపీ క్లబ్‌

ఉదయం 10 గంటలకు – మాయాబజార్‌

మధ్యాహ్నం 1 గంటకు – నిన్ను చూడాలని

సాయంత్రం 4 గంటలకు – కోదండ రాముడు

రాత్రి 7 గంటలకు – సూర్యవంశం

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – జైలర్ గారి అబ్బాయి

రాత్రి 9 గంటలకు – ఇష్టం

జీతెలుగు.. 

ఉదయం 9 గంటలకు – సర్దార్‌

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – నీ ప్రేమకై

ఉదయం 9 గంటలకు – చందమామ

మధ్యాహ్నం 12 గంటలకు – ఊరుపేరు బైరవకోన

మధ్యాహ్నం 3 గంటలకు – త్రిపుర

సాయంత్రం 6 గంటలకు – రోబో 2

రాత్రి 9 గంటలకు – యమపాశం,

రాత్రి 10.30 గంటలకు – 16 ఎవ్రీ డీటైల్స్ కౌంట్‌

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – రెమో

ఉదయం 9 గంటలకు – శక్తి

రాత్రి 11 గంటలకు – ప్రతిరోజూ పండగే

ఈ బుధవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×