E-Paper
Advertisement

Today Movies in TV : సినిమాల జాతర.. ఆదివారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు..

Today Movies in TV : సినిమాల జాతర.. ఆదివారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు..
Advertisement

Today Movies in TV : వీకెండ్ వచ్చేసింది. ప్రతి వీకెండ్ కొత్త కొత్త సినిమాలు ప్రసారమవుతు ఉంటాయి. థియేటర్లలో మాత్రమే కాదు అటు ఓటీటీలో కూడా చాలా సినిమాలు మూవీ లవర్స్ ని అలరించడానికి రెడీ అవుతున్నాయి. ఇది మాత్రమే కాదు.. వీటితో పాటుగా టీవీ చానల్స్ కూడా బోలెడు సినిమాలు మూవీ లవర్స్ ని అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇక వీకెండ్ వచ్చిందంటే సినిమాలో కొత్త సినిమాలు కూడా టీవీ ఛానల్స్ లోకి రావడంతో ఎక్కువ మంది వాటిని చూసేందుకు ఇంట్రెస్ట్ కనబడుతున్నారు. ఆదివారం కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా బోలెడు సినిమాలు టీవీ చానల్స్ వచ్చేసాయి. అవేంటో ఒకసారి చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 6 గంటలకు – తమ్ముడు

ఉదయం 9 గంటలకు – ఠాగూర్‌

Advertisement

మధ్యాహ్నం 12 గంటలకు – కూలీ

మధ్యాహ్నం 3.30 గంటలకు – సర్‌

సాయంత్రం 6 గంటలకు – అలా వైకుంఠపురంలో

రాత్రి 9.30 గంటలకు – జాతిరత్నాలు

జెమిని మూవీస్.. 

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – డిస్కోరాజా

ఉదయం 10 గంటలకు – బొమ్మనా బ్రదర్స్ చందనా సిస్టర్స్‌

మధ్యాహ్నం 1 గంటకు – ఈడో రకం ఆడో రకం

సాయంత్రం 4 గంటలకు – భగీర

రాత్రి 7 గంటలకు – యజ్ఞం

రాత్రి 10 గంటలకు – గజిని

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – మాస్‌

ఉదయం 9 గంటలకు – నేనే రాజు నేనే మంత్రి

మధ్యాహ్నం 12 గంటలకు – ఛత్రపతి

సాయంత్రం 3.30 గంటలకు – M.S ధోని

రాత్రి 6 గంటలకు – K.G.F: Chapter 1

రాత్రి 9 గంటలకు – S/O సత్యమూర్తి

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – లక్ష్య

ఉదయం 8 గంటలకు – సత్యం

ఉదయం 11 గంటలకు – నవ మన్మథుడు

మధ్యాహ్నం 2 గంటలకు – లైఫ్ ఈజ్‌ బ్యూటీఫుల్‌

సాయంత్రం 5 గంటలకు – సూపర్‌

రాత్రి 7 గంటలకు – గద్దలకొండ గణేశ్‌

రాత్రి 9.30 గంటలకు – మత్తు వదలరా

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – రుస్తుం

ఉదయం 10 గంటలకు – శ్రీమంతుడు

మధ్యాహ్నం 1 గంటకు – దేవీ పుత్రుడు

సాయంత్రం 4 గంటలకు – చిత్రం

రాత్రి 7 గంటలకు – సర్దుకు పోదాం రండి

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం

మధ్యాహ్నం 12 గంటలకు – ఆడుతూ పాడుతూ

సాయంత్రం 6.30 గంటలకు – గజదొంగ

రాత్రి 10.30 గంటలకు – రాజేంద్రుడు గజేంద్రుడు

జీతెలుగు.. 

ఉదయం 9 గంటలకు – శ్రీమంతుడు

మధ్యాహ్నం 12 గంటలకు – ఆయలాన్

మధ్యాహ్నం 3 గంటలకు – కార్తికేయ 2

సాయంత్రం 5.30 గంటలకు – మన శంకర వరప్రసాద్ (వరల్డ్ డిజిటల్ స్రీమియర్)

రాత్రి 9 గంటలకు – ఆట

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – రుస్తుం

ఉదయం 10 గంటలకు – శ్రీమంతుడు

మధ్యాహ్నం 1 గంటకు – దేవీ పుత్రుడు

సాయంత్రం 4 గంటలకు – చిత్రం

రాత్రి 7 గంటలకు – సర్దుకు పోదాం రండి

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – హలో బ్రదర్‌

ఉదయం 8 గంటలకు – ఫిదా

మధ్యాహ్నం 1 గంటకు – మ్యాడ్ 2

మధ్యాహ్నం 3.30 గంటలకు – విరూపాక్ష

రాత్రి 10.30 గంటలకు – రాజా ది గ్రేట్‌

ఈ ఆదివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×