E-Paper
Advertisement

Today Movies in TV : బుధవారం టీవీ సినిమాలు.. ఆ రెండు వెరీ స్పెషల్..

Today Movies in TV : బుధవారం టీవీ సినిమాలు.. ఆ రెండు వెరీ స్పెషల్..
Advertisement

Today Movies in TV : ఒకప్పుడు సినిమాలు థియేటర్లలో మాత్రమే వచ్చేవి.. వీకెండ్ అయితే కేవలం టీవీ ఛానల్స్ లో పాత సినిమాలు కనిపించేవి.. కానీ ఈ మధ్య మాత్రం టీవీ చానల్స్ పోటీపడి కొత్త సినిమాలను ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నాయి.. అందులో కొన్ని సినిమాలు జనాలను ఎంతగా ఆకట్టుకుంటున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ప్రతిరోజు కూడా తెలుగు చానల్స్ కొత్త సినిమాలు అని అందిస్తూ జనాలని బాగా ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఈ బుధవారం కూడా టీవీ ఛానల్స్ లోకి చాలా సినిమాలు రాబోతున్నాయి.. అందులో ఇవాళ ఏ ఛానల్ లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి మనం చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – అల్లుడు శీను

మధ్యాహ్నం 3 గంటలకు – ఆక్సిజన్‌

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – ఎవడి గోల వాడిదే

ఉదయం 10 గంటలకు – కర్తవ్యం

మధ్యాహ్నం 1 గంటకు – కత్తి కాంతారావు

సాయంత్రం 4 గంటలకు – రుద్రుడు

రాత్రి 7 గంటలకు – అల్లరి అల్లుడు

రాత్రి 10 గంటలకు – అడివిలో అన్న

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – ద్వారక

ఉదయం 9 గంటలకు – ఉప్పెన

మధ్యాహ్నం 12 గంటలకు – రాజా ది గ్రేట్‌

సాయంత్రం 3.30 గంటలకు – ప్రతిరోజూ పండగే

రాత్రి 6 గంటలకు – శుభం

రాత్రి 9.30 గంటలకు – ది వారియర్‌

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – చారులత

ఉదయం 8 గంటలకు – గౌతమిపుత్ర శాతకర్ణి

ఉదయం 11 గంటలకు – హలో బ్రదర్‌

మధ్యాహ్నం 2 గంటలకు – విక్రాంత్ రోనా

సాయంత్రం 5 గంటలకు – విక్రమార్కుడు

రాత్రి 8 గంటలకు – అంజలి సీబీఐ

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – చెప్పాలని ఉంది

ఉదయం 10 గంటలకు – ప్రేమ కానుక

మధ్యాహ్నం 1 గంటకు – ఆమె

సాయంత్రం 4 గంటలకు – బంగారు కుటుంబం

రాత్రి 7 గంటలకు – పరమానందయ్య శిస్యుల కథ

రాత్రి 10 గంటలకు – ఛాంగురే బంగారు రాజా

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – ఇష్టం

రాత్రి 10.30 గంటలకు – మనసుంటే చాలు

జీతెలుగు.. 

ఉదయం 9 గంటలకు – నువ్వు లేక నేను లేను

మిడ్‌నైట్ 12 గంటలకు – నువ్వు లేక నేను లేను

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – రారాజు

ఉదయం 9 గంటలకు – నేను లోకల్‌

మధ్యాహ్నం 12 గంటలకు – కన్యాకుమారి

మధ్యాహ్నం 3 గంటలకు – బింబిసార

సాయంత్రం 6 గంటలకు – లింగ

రాత్రి 9 గంటలకు – కురుక్షేత్రం

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – మన్యంపులి

ఉదయం 8 గంటలకు – బాహుబలి 2

రాత్రి 11 గంటలకు – బాహుబలి 2

ఈ బుధవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×