E-Paper
Advertisement

Today Movies in TV : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..

Today Movies in TV : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..
Advertisement

Today Movies in TV : వీకెండ్ వచ్చేసిందంటే సినిమాల సందడి కూడా ఎక్కువగానే ఉంటుంది. ప్రతి వీకెండు కొత్త సినిమాలు ఎక్కువగా ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. ఈనెల థియేటర్లోకి సినిమాలు ఎక్కువగా రాకపోవడంతో మూవీ లవర్స్ నిరాశలో ఉన్నారు. ముఖ్యంగా బాలయ్య నటించిన అఖండ 2 సినిమా కోసం ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇకపోతే అటు వీకెండ్ లో కూడా ఓటిటి సినిమాలు బోలెడు స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నాయి. వీటితో పాటుగా టీవీ చానల్స్ కూడా పోటీ పడుతూ కొత్త సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్నాయి. ఈ ఆదివారం తెలుగు టీవీ చానల్స్ లలో ప్రసారమవుతున్న సినిమాలు ఏవో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – మురారి

మధ్యాహ్నం 12 గంటలకు – గోవిందుడు అందరివాడేలే

Advertisement

మధ్యాహ్నం 3 గంటలకు – రాక్షసుడు

సాయంత్రం 6 గంటలకు – సరిలేరు నీకెవ్వరూ

రాత్రి 10 గంటలకు – శంకర్ దాదా ఎమ్బీబీఎస్‌

జెమిని మూవీస్.. 

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – బ్రోకర్‌

ఉదయం 10 గంటలకు – గుడుంబా శంకర్

మధ్యాహ్నం 1 గంటకు – శివమణి

సాయంత్రం 4 గంటలకు – ఖిలాడీ

రాత్రి 7 గంటలకు – సాంబ

రాత్రి 10 గంటలకు – రిపోర్టర్

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – రాజుగారి గది3

ఉదయం 9 గంటలకు – ఖైదీ నం 150

మధ్యాహ్నం 12 గంటలకు – అదుర్స్

సాయంత్రం 3 గంటలకు – ఓం భీం భుష్‌

రాత్రి 6 గంటలకు – ఛత్రపతి

రాత్రి 9.30 గంటలకు – సీతా రామం

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు – హీరో

ఉదయం 8 గంటలకు – పసలపూడి వీరబాబు

ఉదయం 11 గంటలకు – కొత్త బంగారులోకం

మధ్యాహ్నం 2 గంటలకు – అశోక్‌

సాయంత్రం 5 గంటలకు – లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్‌

రాత్రి 8 గంటలకు – టక్ జగదీశ్

రాత్రి 11 గంటలకు – పసలపూడి వీరబాబు

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – బావ బావ పన్నీరు

ఉదయం 10 గంటలకు – డాక్టర్ బాబు

మధ్యాహ్నం 1 గంటకు – స్వాతి కిరణం

సాయంత్రం 4 గంటలకు – సర్దార్ పాపా రాయుడు

రాత్రి 7 గంటలకు – బాల భారతం

ఈటీవీ ప్లస్..

ఉదయం 9 గంటలకు – సందడే సందడి

మధ్యాహ్నం 12 గంటలకు – ముద్దుల మామయ్య

సాయంత్రం 6.30 గంటలకు – చిత్రం

రాత్రి 10.30 గంటలకు – ఎగిరే పావురమా

జీ తెలుగు…

ఉదయం 9 గంటలకు – బంగార్రాజు

మధ్యాహ్నం 12 గంటలకు – భగవంత్ కేసరి

మధ్యాహ్నం 3 గంటలకు – బ్యూటీ

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – అన్నీ మంచి శకునములే

ఉదయం 9 గంటలకు – డబుల్ ఐస్మార్ట్‌

మధ్యాహ్నం 12 గంటలకు – అంతంపురం

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – సలార్‌

మధ్యాహ్నం 1 గంటకు మ్యాడ్‌2

మధ్యాహ్నం 3 గంటలకు RRR

సాయంత్రం 6 గంటలకు – సూ ఫ్రం సో

ఈ ఆదివారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×