// //
Today Movies in TV : ఈవారం థియేటర్లోకి వస్తుందనుకున్న బాలయ్య సినిమా కొన్ని కారణాలవల్ల వాయిదా పడిపోయింది.. దాంతో ఈవారం థియేటర్లలోకి సినిమాలు పెద్దగా రిలీజ్ కాలేదు.. ఓటీటీలో మాత్రమే ఆకట్టుకునే సినిమాలు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాయి.. ఇప్పటికే బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ కి వచ్చాయి. వీటితో పాటుగా శనివారం టీవీ లల్లోకి చాలా సినిమాలు రాబోతున్నాయి. ప్రతి వారంలాగే ఈ వీకెండు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు కొత్త సినిమాలను టీవీ చానల్స్ ప్రసారం చేస్తున్నాయి. మరి ఆలస్యం ఎందుకు? ఇవాళ టీవీలలోకి రాబోతున్న సూపర్ హిట్ చిత్రాలు ఏంటో ఒక్కసారి చూసేద్దాం..
తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..
ఉదయం 9 గంటలకు – ఆచార్య
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – మనసుపడ్డాను కానీ
ఉదయం 10 గంటలకు – అమిగోస్
మధ్యాహ్నం 1 గంటకు – డాన్ శీను
సాయంత్రం 4 గంటలకు – లేత మనసులు
రాత్రి 7 గంటలకు – అల్లుడా మజాకా
రాత్రి 10 గంటలకు – బ్రహ్మచారి
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్ స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు – సప్తగిరి ఎక్స్‌ప్రెస్
ఉదయం 9 గంటలకు – బీమ్లా నాయక్
మధ్యాహ్నం 12 గంటలకు – అఖండ
సాయంత్రం 3 గంటలకు -డీజే టిల్లు
రాత్రి 6 గంటలకు – బలగం
రాత్రి 9 గంటలకు – బాహుబలి 1
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – ముత్యాల ముగ్గు
ఉదయం 10 గంటలకు – నిర్దోషి
మధ్యాహ్నం 1 గంటకు – రౌడీ గారి పెళ్లాం
సాయంత్రం 4 గంటలకు – సమ్మోహనం
రాత్రి 7 గంటలకు – 90 మిడిల్‌క్లాస్ బయోపిక్
మధ్యాహ్నం 12 గంటలకు – ప్రేమకు వేళాయేరా
రాత్రి 10.30 గంటలకు – ఒక రాజు ఒక రాణి
తెల్లవారుజాము 3 గంటలకు – పండగచేస్కో
ఉదయం 9 గంటలకు – జాబిలమ్మ నీకు అంత కోపమా
సాయంత్రం 4.30 గంటలకు – తంత్ర
ఉదయం 7 గంటలకు – అఖిల్
ఉదయం 9 గంటలకు – జానకి వర్సెస్ కేరళ
మధ్యాహ్నం 12 గంటలకు – బైరవం
మధ్యాహ్నం 3 గంటలకు – విక్రమ్ రాథోడ్
సాయంత్రం 6 గంటలకు – రారండోయ్ వేడుక చూద్దాం
ఉదయం 5 గంటలకు – సింహా
ఈ శనివారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడం తో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి.. ఈ వీకెండ్ ఓటీటీలోకి కూడా బోలెడు సినిమాలు సందడి చేయబోతున్నాయి. మీరు కూడా సినిమాలను ఆస్వాదించండి..