E-Paper
Advertisement

Today Movies in TV : శుక్రవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు..వాటిని మిస్ చెయ్యకండి..

Today Movies in TV : శుక్రవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు..వాటిని మిస్ చెయ్యకండి..
Advertisement

Today Movies in TV : శుక్రవారం వచ్చేసింది అంటే చాలు కొత్త సినిమాల సందడి మొదలైపోతుందనే అర్థం. ఇవాళ థియేటర్లలోకి కొత్త సినిమాలు వస్తున్నాయి. నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న అఖండ 2 మూవీ వచ్చేసింది.. భారీ అంచనాలతో ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అవుతుంది.. దీంతో పాటుగా మరికొన్ని సినిమాలు విడుదల కాబోతున్నాయి.. అంతేకాదు ఎప్పటికిలాగే ఓటీటీ లోకి కూడా బోలెడు కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. వీటితో పాటుగా టీవిలల్లోకి వచ్చేస్తుంటాయి. ఈ శుక్రవారం చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాయి. మరి ఆ సినిమాలు ఏవో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – డీ

మధ్యాహ్నం 3.30 గంటలకు – ముఠామేస్ట్రీ

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – జెమిని

ఉదయం 10 గంటలకు – మిత్రుడు

మధ్యాహ్నం 1 గంటకు – దేవి

సాయంత్రం 4 గంటలకు – బిందాస్‌

రాత్రి 7 గంటలకు – పటాస్‌

రాత్రి 10 గంటలకు – ఏకవీర

స్టార్ మా గోల్డ్..

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – నా పేరు శేషు

ఉదయం 9 గంటలకు – భలే భలే మొగాడివోయ్‌

మధ్యాహ్నం 12 గంటలకు – ది ఫ్యామిలీ స్టార్‌

సాయంత్రం 3 గంటలకు – కేజీఎఫ్‌1

రాత్రి 6 గంటలకు – డాకూ మహారాజ్‌

రాత్రి 9.30 గంటలకు – సర్కారువారి పాట

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – పడమటి సంధ్యారాగం

ఉదయం 10 గంటలకు – గూడాచారి116

మధ్యాహ్నం 1 గంటకు – సకుటుంబ సపరివార సమేతంగా

సాయంత్రం 4 గంటలకు – ప్రేమసందడి

రాత్రి 7 గంటలకు – శ్రీమంజునాధ

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 12 గంటలకు – అల్లుడు గారు

రాత్రి 10.30 గంటలకు – ప్రతి ఘటన

జీ తెలుగు…

ఉదయం 9 గంటలకు – ఆడవారి మాటలకు అర్థాలే వేరులే

సాయంత్రం 4.30 గంటలకు – వినాయకుడు

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – స్పీడున్నోడు

ఉదయం 9 గంటలకు – మల్లీశ్వరీ

మధ్యాహ్నం 12 గంటలకు – కార్తికేయ2

మధ్యాహ్నం 3 గంటలకు – యుగానికి ఒక్కడు

సాయంత్రం 6 గంటలకు – శివం భజే

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – అదుర్స్‌

ఉదయం 9 గంటలకు – జులాయి

రాత్రి 11గంటలకు – జులాయి

ఈ శుక్రవారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ప్రతి ఛానెల్ కూడా కొత్త కంటెంట్ సినిమాలను ప్రసారం చెయ్యనున్నాయి.. అందులో ఇవాళ ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×