E-Paper
Advertisement

Today Movies in TV : బుధవారం టీవీ సినిమాలు.. ఆ సినిమాలను అస్సలు మిస్ చెయ్యకండి..

Today Movies in TV : బుధవారం టీవీ సినిమాలు.. ఆ సినిమాలను అస్సలు మిస్ చెయ్యకండి..
Advertisement

Today Movies in TV : ఈ మధ్య థియేటర్లలోకి వచ్చిన సినిమాలు ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు వెళ్లాయో కూడా తెలియకుండా వెళ్ళిపోతున్నాయి.. అందుకే జనాలు ఎక్కువగా ఓటీటీ సినిమాలను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. వీటితో పాటుగా టీవీ చానల్స్ కూడా బోలెడు సినిమాలను ప్రసారం చేస్తుంటాయి. ఒకప్పుడు కేవలం పాత సినిమాలు మాత్రమే టీవీలలో వచ్చేవి. కానీ ఈమధ్య థియేటర్ లోకి వచ్చినా కొత్త సినిమాలు కొన్ని రోజుల్లోనే టీవీ చానల్స్ లో ప్రసారం అవుతున్నాయి. ప్రతిరోజు కూడా ఏదో ఒక ఛానలు కొత్త సినిమాలన్నీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది.. ఈ బుధవారం కూడా బోలెడు సినిమాలు ఆడియన్స్ ను అలరించడానికి రెడీగా ఉన్నాయి. అవి ఏవో ఒకసారి చూసేద్దాం…

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 5.30 గంటలకు – భక్త ప్రహ్లాద

ఉదయం 9 గంటలకు – త్రినేత్రం

Advertisement

మధ్యాహ్నం 3.30 గంటలకు – అతడే ఒక సైన్యం

జెమిని మూవీస్.. 

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – అగ్ని పర్వతం

ఉదయం 10 గంటలకు – రాధ

మధ్యాహ్నం 1 గంటకు – మనసున్న మారాజు

సాయంత్రం 4 గంటలకు – కళ్యాణ రాముడు

రాత్రి 7 గంటలకు – జయం

రాత్రి 10 గంటలకు – సలీం

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – అప్పట్లో ఒకడుండేవాడు

ఉదయం 9 గంటలకు – యువరాజు

మధ్యాహ్నం 12 గంటలకు – బాక్

సాయంత్రం 3 గంటలకు – ఎక్ట్రా ఆర్డీనరీ మాన్‌

రాత్రి 6 గంటలకు – మిర్చి

రాత్రి 9.30 గంటలకు – ది వారియర్‌

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ముద్దుల మనుమరాళ్లు

ఉదయం 10 గంటలకు – మల్లీశ్వరీ

మధ్యాహ్నం 1 గంటకు – శత్రువు

సాయంత్రం 4 గంటలకు – మాయలోడు

రాత్రి 7 గంటలకు – మర్యాద రామన్న

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 12 గంటలకు – చిన్న కోడలు

రాత్రి 10 గంటలకు – దేవాంతకుడు

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – నీ ప్రేమకై

ఉదయం 9 గంటలకు – నువ్వు లేక నేను లేను

మధ్యాహ్నం 12 గంటలకు – మజాకా

మధ్యాహ్నం 3 గంటలకు – రాక్షసి

సాయంత్రం 6గంటలకు – విన్నర్

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – జై చిరంజీవ

సాయంత్రం 4.30 గంటలకు – పిండం

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – నా సామిరంగా

సాయంత్రం 4. 30 గంటలకు – VIP 2

రాత్రి 11.30 గంటలకు – నా సామిరంగా

ఈ బుధవారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×