E-Paper
Advertisement

Today Movies in TV : సోమవారం టీవీ మూవీస్.. మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలివే..

Today Movies in TV : సోమవారం టీవీ మూవీస్.. మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలివే..
Advertisement

Today Movies in TV : ప్రతి వారం కొత్త సినిమాలు వస్తూనే ఉన్నాయి. అందులో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. థియేటర్లలోకి మాత్రమే కాదు అటు ఓటీటీలోకి కూడా చాలా సినిమాలు వచ్చేస్తున్నాయి. వీటితో పాటుగా టీవీ ఛానెల్స్ లలోకి కూడా సినిమాలు వచ్చేస్తుంటాయి. ప్రతి రోజులాగే ఇవాళ కూడా మూవీ లవర్స్ ను ఆకట్టుకోవడం కోసం బోలెడు సినిమాలు వచ్చేస్తున్నాయి. మరి తెలుగు టీవీ ఛానెల్స్ ఏవి ఎలాంటి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాయి.. అందులో ఏ ఛానెల్లో ఏ సినిమాలు వస్తున్నావేయో ఒకసారి చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 5.30 గంటలకు – ఔను వాళ్లిదరు ఇష్టపడ్డారు

ఉదయం 9 గంటలకు – జగదేకవీరుడు అతిలోక సుందరి

Advertisement

మధ్యాహ్నం 3.30 గంటలకు – బంగారం

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – తాజ్ మహాల్‌

ఉదయం 10 గంటలకు – శీను

మధ్యాహ్నం 1 గంటకు – రాయన్‌

సాయంత్రం 4 గంటలకు – సత్యమేవ జయతే

రాత్రి 7 గంటలకు – అంజి

రాత్రి 10 గంటలకు – కిరాయి దాదా

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – మాస్‌

ఉదయం 9 గంటలకు – హ్యాపీడేస్‌

మధ్యాహ్నం 12 గంటలకు – డీజే టిల్లు

సాయంత్రం 3 గంటలకు – రంగస్థలం

రాత్రి 6 గంటలకు – అఖండ

రాత్రి 9.30 గంటలకు – సీత

స్టార్ మా గోల్డ్…

ఉదయం 6 గంటలకు – ఓం

ఉదయం 8 గంటలకు – నిప్పు

ఉదయం 11 గంటలకు – రాఘవేంద్ర

మధ్యాహ్నం 2 గంటలకు – బాలకృష్ణుడు

సాయంత్రం 5 గంటలకు – ఖుషి

రాత్రి 8 గంటలకు – రన్ బేబీ రన్‌

రాత్రి 11 గంటలకు – నిప్పు

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – జగన్మోహిని

ఉదయం 10 గంటలకు – భలే తమ్ముడు

మధ్యాహ్నం 1 గంటకు – లారీ డ్రైవర్‌

సాయంత్రం 4 గంటలకు – నచ్చావులే

రాత్రి 7 గంటలకు – ప్రేమ కానుక

రాత్రి 10 గంటలకు – రుస్తుం

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 12 గంటలకు – నా మొగుడు నాకే సొంతం

రాత్రి 10 గంటలకు – బంధం

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – సుప్రీమ్

స్టార్ మా..

తెల్లవారుజాము 5 గంటలకు – కొత్త బంగారు లోకం

ఉదయం 9 గంటలకు – బిగ్‌బాస్ షో

రాత్రి 11.30 గంటలకు – పోకిరి

ఈ సోమవారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×