E-Paper
Advertisement

Today Movies in TV : శనివారం టీవీ సినిమాలు.. వాటిని మిస్ అవ్వకుండా చూడండి..

Today Movies in TV : శనివారం టీవీ సినిమాలు.. వాటిని మిస్ అవ్వకుండా చూడండి..
Advertisement

Today Movies in TV : వీకెండ్ వచ్చేసింది.. కొత్త సినిమాలు రెడీగా ఉన్నాయి. ఈమధ్య ప్రతి వీక్ బోలెడు సినిమాలు ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాయి.. ఈ వీక్ థియేటర్లలోకి ఇంకో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు అయితే రాలేదు. దాంతో జనాలు టీవీ సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు.. ఓటీటీ సినిమాలకు పోటీగా కొత్త సీరియల్స్ ప్రసారం అవుతున్నాయి. తెలుగు చానల్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఎన్నో సినిమాలను వీకెండ్ అందిస్తుంటాయి.. ఈ వీకెండ్ కూడా అసలు తగ్గకుండా బోలెడు సినిమాలు ప్రేక్షకులను పలకరించడానికి వచ్చేసాయి.. మరి ఈ శనివారం ఏ ఛానల్లో ఎలాంటి సినిమాలు ప్రసారం కాబోతున్నాయో ఒక లుక్ వేద్దాం పదండీ..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 5.30 గంటలకు – పెళ్లి

Advertisement

ఉదయం 9 గంటలకు – మనం

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – షాకిని ఢాకిని

ఉదయం 9 గంటలకు – రెమో

మధ్యాహ్నం 12 గంటలకు – సర్కారు వారి పాట

సాయంత్రం 3 గంటలకు – రాజా ది గ్రేట్

రాత్రి 6 గంటలకు – శుభం

రాత్రి 9.30 గంటలకు – జులాయి

స్టార్ మా గోల్డ్…

ఉదయం 6 గంటలకు – ఏ మంత్రం వేశావే

ఉదయం 8 గంటలకు – కబాలి

ఉదయం 11 గంటలకు – మాస్‌

మధ్యాహ్నం 2 గంటలకు – శివ తాండవం

సాయంత్రం 5 గంటలకు – గద్దకొండ గణేశ్‌

రాత్రి 8 గంటలకు – సరదాగా కాసేపు

రాత్రి 11 గంటలకు – కబాలి

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ఛాలెంజ్ రాముడు

ఉదయం 10 గంటలకు – ఛక్రధారి

మధ్యాహ్నం 1 గంటకు – మూడుముక్కలాట

సాయంత్రం 4 గంటలకు – మగ మహారాజు

రాత్రి 7 గంటలకు – ఇద్దరు అమ్మాయిలు

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – ప్రేమకు వేళాయేరా

రాత్రి 9 గంటలకు – దేవీ పుత్రుడు

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – భోళా శంకర్‌

సాయంత్రం 4.30 గంటలకు – సుబ్రమణ్యపురం

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – పెళ్లి సందడి

ఉదయం 9 గంటలకు – ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైం

మధ్యాహ్నం 12 గంటలకు – రేఖా చిత్రం

స్టార్ మా..

సాయంత్రం 6 గంటలకు – శుభం

Also Read:‘గుండెనిండా గంటలు ‘ మనోజ్ షాడ్ స్టోరీ.. ఒక్కపూట తిండి లేక పస్తులు..

ఈ శనివారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి.. ఓటీటీ లో కూడా వీకెండ్ సినిమాలు ఎక్కువగా రాబోతున్నాయి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×