E-Paper
Advertisement

Today Movies in TV : శుక్రవారం టీవీ సినిమాలు.. అవే వెరీ స్పెషల్..

Today Movies in TV : శుక్రవారం టీవీ సినిమాలు.. అవే వెరీ స్పెషల్..
Advertisement

Today Movies in TV : ఈ శుక్రవారం కొత్త సినిమాలు వచ్చేసాయి. ప్రతిరోజు ఇలాగే కొత్త సినిమాలు ప్రసారం అవుతున్నాయి.. ఈమధ్య థియేటర్లో సినిమాలు కన్నా టీవీలలో వచ్చే సినిమాలో ఎక్కువగా ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో జనాలు ఆ సినిమాలో చూసేందుకు ఆసక్తి కనపరుస్తుంటారు.. ప్రతి శుక్రవారం కూడా బోలెడు సినిమాలు టీవీలలోకి వచ్చేసాయి. ఓటీటీలోకి కూడా కొత్త సినిమాలు వచ్చేశాయి. ఈ వారం సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవ్వడంతో మూవీ లవర్స్ కు పెద్ద పండగే. మరి ఆలస్యం లేకుండా ఇవాళ టీవీ ఛానెల్స్ లోకి రాబోతున్నాయి. వాటి గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం…

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 5.30 గంటలకు – దేవీ అభయం

ఉదయం 9 గంటలకు – రణం

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – కన్యాదానం

ఉదయం 10 గంటలకు – ఎలా చెప్పను

మధ్యాహ్నం 1 గంటకు – శ్రీ రాజరాజేశ్వరి

సాయంత్రం 4 గంటలకు – యువరాజు

రాత్రి 7 గంటలకు – ముగ్గురు మొనగాళ్లు

రాత్రి 10 గంటలకు – మా నాన్న చిరంజీవి

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – మారన్‌

ఉదయం 9 గంటలకు – లవ్‌గురు

మధ్యాహ్నం 12 గంటలకు – అత్తారింటికి దారేది

సాయంత్రం 3 గంటలకు – వీఐపీ 2

రాత్రి 6 గంటలకు – అమరన్‌

రాత్రి 9.30 గంటలకు – పొలిమేర 2

స్టార్ మా గోల్డ్…

ఉదయం 6 గంటలకు – రౌడీ

ఉదయం 8 గంటలకు – యముడికి మొగుడు

ఉదయం 11 గంటలకు – అందరివాడు-

మధ్యాహ్నం 2 గంటలకు – మన్మధుడు 2

సాయంత్రం 5 గంటలకు – సిల్లీ ఫెలోస్‌

రాత్రి 8 గంటలకు – మగధీర

రాత్రి 11 గంటలకు – యముడికి మొగుడు

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – అల్లుడు పట్టిన భరతం

ఉదయం 10 గంటలకు – సత్య హరిశ్చంద్ర

మధ్యాహ్నం 1 గంటకు – అడవిదొంగ

సాయంత్రం 4 గంటలకు – శ్రీ రాములయ్య

రాత్రి 7 గంటలకు – వేట

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – అమ్మో ఒకటో తారీఖు

రాత్రి 9 గంటలకు – మువ్వగోపాలుడు

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – మణికర్ణిక

సాయంత్రం 4.30 గంటలకు – బొబ్బిలి రాజా

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – ముకుంద

ఉదయం 9 గంటలకు – రెడీ

మధ్యాహ్నం 12 గంటలకు – స్టాలిన్‌

మధ్యాహ్నం 3 గంటలకు – ఆడవారి మాటలకు అర్థాలే వేరులే

సాయంత్రం 6గంటలకు – వకీల్ సాబ్‌

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – మిస్టర్ బచ్చన్‌

ఈ శుక్రవారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×