E-Paper
Advertisement

Today Movies in TV : గురువారం టీవీ సినిమాలు.. ఆ రెండు మిస్ అవ్వకండి..

Today Movies in TV : గురువారం టీవీ సినిమాలు.. ఆ రెండు మిస్ అవ్వకండి..
Advertisement

Today Movies in TV : ఈ నెలలో థియేటర్లోకి వచ్చే సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి . అందులోనూ స్టార్ హీరోల సినిమాలు లేకపోవడంతో జనాలు థియేటర్ల వైపు చూడడం మానేశారు. సంక్రాంతికి మాత్రమే కొత్త సినిమాలు రావడంతో ఎక్కువమంది ఓటీటీల్లో వచ్చే సినిమాలను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. అలాగే టీవీ ఛానెల్స్ కూడా కొత్త సినిమాలను అందిస్తున్న నేపథ్యంలో ఎక్కువ మంది ఆ సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రతి రోజు కొత్త సినిమాలు వస్తున్న నేపథ్యంలో జనాలు వీటికి మొగ్గు చూపిస్తున్నారు. మరి ఈ గురువారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు ఏవో ఒకసారి చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 5.30 గంటలకు – దేవీ నాగమ్మ

ఉదయం 9 గంటలకు – చంద్రముఖి2

Advertisement

మధ్యాహ్నం 3.30 గంటలకు – గోలీమార్‌

జెమిని మూవీస్.. 

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – గొప్పింటి అల్లుడు

ఉదయం 10 గంటలకు – అధినేత

మధ్యాహ్నం 1 గంటకు – శేషాద్రి నాయుడు

సాయంత్రం 4 గంటలకు – బిగ్‌బాస్‌

రాత్రి 7 గంటలకు – రచ్చ

రాత్రి 10 గంటలకు – పెల్లికానీ ప్రసాద్‌

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – వీడింతే

ఉదయం 9 గంటలకు – A.R.M

మధ్యాహ్నం 12 గంటలకు – S/O సత్యమూర్తి

సాయంత్రం 3 గంటలకు – సుబ్రమణ్యం ఫర్ సేల్‌

రాత్రి 6 గంటలకు – డీజే టిల్లు2

రాత్రి 9.30 గంటలకు – సింగం

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – అయ్యప్ప స్వామి మహాత్యం

ఉదయం 10 గంటలకు – గుండమ్మ కథ

మధ్యాహ్నం 1 గంటకు – నిన్ను చూడాలని

సాయంత్రం 4 గంటలకు – గుణ 369

రాత్రి 7 గంటలకు – మాయా బజార్‌

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – వివాహా భోజనంభు

రాత్రి 9 గంటలకు – నేటి సిద్ధార్థ

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – ప్రేమించుకుందాం రా

సాయంత్రం 4.30 గంటలకు – మార్క్ అంటోని

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – బ్రదరాఫ్ బొమ్మాళి

ఉదయం 9 గంటలకు – చిరుత

మధ్యాహ్నం 12 గంటలకు – ఘర్షణ

మధ్యాహ్నం 3 గంటలకు – మిస్ శెట్టి మిష్టర్‌ పొలిశెట్టి

సాయంత్రం 6గంటలకు – నా పేరు సూర్య

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – సింహా

ఉదయం 9 గంటలకు – F2

ఈ గురువారం  ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడం తో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి.. సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు రేసులో ఉన్నాయి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×