E-Paper
Advertisement

Today Movies in TV : శనివారం టీవీ సినిమాలు.. ప్రతి సినిమా సూపర్ హిట్టే..

Today Movies in TV : శనివారం టీవీ సినిమాలు.. ప్రతి సినిమా సూపర్ హిట్టే..
Advertisement

Today Movies in TV : ప్రతిరోజు టీవీలలోకి చాలా సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి. మూవీ లవర్స్ ని ఆకట్టుకునేందుకు కొన్ని చానల్స్ కొత్త సినిమాలు సైతం ప్రసారం చేస్తూ ఉంటాయి. ప్రతిరోజు ఏదో ఒక ఛానల్లో స్టార్ హీరోలా బ్లాక్ బస్టర్ సినిమాలు ప్రదర్శన అవుతూ ఉంటాయి.. ఈమధ్య థియేటర్లో వచ్చే సినిమాలు కన్నా కూడా టీవీ చానల్స్ లలో వచ్చే సినిమాలు చూసేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. దాంతో ప్రతిరోజు చానల్స్ కొత్త సినిమాలన్నీ పేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.. ఈ శనివారం కూడా చాలా సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి ఏ ఛానల్ లో ఎలాంటి సినిమాలు ప్రసారం కాబోతున్నాయో ఒక్కసారి చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 5 గంటలకు – దొంగలబండి

ఉదయం 9 గంటలకు – పెళ్లి చేసుకుందాం

Advertisement

మధ్యాహ్నం 3.30 గంటలకు – ప్రేమంటే ఇదేరా

జెమిని మూవీస్.. 

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – సంబరం

ఉదయం 10 గంటలకు – మేజర్ చంద్రకాంత్‌

మధ్యాహ్నం 1 గంటకు – గౌతమ్ నందా

సాయంత్రం 4 గంటలకు – మహానుభావుడు

రాత్రి 7 గంటలకు – భద్ర

రాత్రి 10 గంటలకు – మైఖెల్ మదనకామరాజు

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – కొండపొలం

ఉదయం 9 గంటలకు – మన్మధుడు

మధ్యాహ్నం 12 గంటలకు – బాహుబలి 2

సాయంత్రం 3 గంటలకు – ఆదికేశవ

రాత్రి 6 గంటలకు – లక్కీ భాస్కర్‌

రాత్రి 9.30 గంటలకు – K.G.F2

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు – ద్వారక

ఉదయం 8 గంటలకు – రాజ విక్రమార్క

ఉదయం 11 గంటలకు – భామనే సత్యభామనే

మధ్యాహ్నం 2 గంటలకు – దూకుడు

సాయంత్రం 5 గంటలకు – ఎవడు

రాత్రి 8 గంటలకు – అందరివాడు

రాత్రి 11 గంటలకు – రాజ విక్రమార్క

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – విజేత విక్రమ్‌

ఉదయం 10 గంటలకు – అబ్బాయిగారు

మధ్యాహ్నం 1 గంటకు – చినరాయుడు

సాయంత్రం 4 గంటలకు – చిన్నబ్బాయి

రాత్రి 7 గంటలకు – సుందరాకాండ

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 12 గంటలకు – దేవీ పుత్రుడు

రాత్రి 9 గంటలకు – నర్తనశాల

జీ తెలుగు…

ఉదయం 9 గంటలకు – కలిసుందాం రా

సాయంత్రం 4.30 గంటలకు – ధర్మచక్రం

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – మిస్టర్ మజ్ను

ఉదయం 9 గంటలకు – మహాన్‌

మధ్యాహ్నం 12 గంటలకు – అపరేషన్ జావా

మధ్యాహ్నం 3 గంటలకు – బొమ్మరిల్లు

సాయంత్రం 6గంటలకు – అఆ

స్టార్ మా..

ఈ శనివారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×