E-Paper
Advertisement

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ చెయ్యొద్దు…

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ చెయ్యొద్దు…
Advertisement

Today Movies in TV : ప్రతివారం ప్రతిరోజు టీవీ చానల్స్ లలో కొత్త సినిమాలు ప్రసారమవుతూనే ఉంటాయి. ఈమధ్య ఎక్కువగా కొన్ని టీవీ ఛానల్ కు పోటీపడి మరి కొత్త సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్నారు. థియేటర్లలో రిలీజ్ అయిన కొద్ది రోజులకే టీవీ చానల్స్ లలోకి ఆ సినిమాలు రావడంతో ఆ హీరోల అభిమానులు టీవీ ఛానల్స్ లో వచ్చే సినిమాలలో మిస్ అవ్వకుండా చూస్తున్నారు.. గతంలో వీకెండ్ మాత్రమే కొత్త సినిమాలు ప్రత్యక్షమయ్యేవి. ఈమధ్య ప్రతిరోజు కొత్త కొత్త సినిమాలు వస్తున్నాయి. ఈ సోమవారం బోలెడు సినిమాలు టీవీ చానల్స్ లలో ప్రసారానికి రెడీ అవుతున్నాయి.. మరి ఏ సినిమా ఏ ఛానల్ లో రాబోతుందో ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

Advertisement

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..

ఉదయం 9 గంటలకు కృష్ణగాడి వీర ప్రేమ గాధ

Advertisement

మధ్యాహ్నం 3 గంటలకు నాన్నకు ప్రేమతో

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం.

ఉదయం 7 గంటలకు ఆవిడే శ్యామల

ఉదయం 10 గంటలకు లడ్డూ బాబు

మధ్యాహ్నం 1 గంటకు ఢీ కొట్టిచూడు

సాయంత్రం 4 గంటలకు లవ్‌టుడే

రాత్రి 7 గంటలకు సై

రాత్రి 10 గంటలకు నా ఇష్టం

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు లవ్ జర్నీ

ఉదయం 8 గంటలకు సీమరాజా

ఉదయం 11 గంటలకు ఇంకొక్కడు

మధ్యాహ్నం 2 గంటలకు దొంగాట

సాయంత్రం 5 గంటలకు మాస్‌

రాత్రి 8 గంటలకు విక్రమార్కుడు

రాత్రి 11 గంటలకు సీమరాజా

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు అమ్మోరు తల్లి

ఉదయం 9 గంటలకు కత్తి కాంతారావు

మధ్యాహ్నం 12 గంటలకు రంగస్థలం

మధ్యాహ్నం 3 గంటలకు సప్తగిరి ఎక్స్ ప్రెస్‌

సాయంత్రం 6 గంటలకు బాహుబలి

రాత్రి 9.30 గంటలకు కవచం

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు మనసు మమత

ఉదయం 10 గంటలకు గూఢాచారి116

మధ్యాహ్నం 1 గంటకు లారీ డ్రైవర్‌

సాయంత్రం 4 గంటలకు డెవిల్‌

రాత్రి 7 గంటలకు సుమంగళి

రాత్రి 10 గంటలకు యమ్ ధర్మరాజు

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు అనుబంధం

రాత్రి 9 గంటలకు చాలా బాగుంది

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు బెండు అప్పారావు

సాయంత్రం 4గంటలకు గణేశ్‌

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు శివ

ఉదయం 9 గంటలకు ఆడవారి మాటలకు అర్దాలే వేరులే

మధ్యాహ్నం 12 గంటలకు మిడిల్‌క్లాస్ మెలోడీస్‌

మధ్యాహ్నం 3 గంటలకు సైనికుడు

సాయంత్రం 6 గంటలకు మిన్నల్ మురళి

రాత్రి 9 గంటలకు నా పేరు శివ

ఇవాళ బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×