E-Paper
Advertisement

Today Movies in TV : శుక్రవారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ ఒక్కటి డోంట్ మిస్…

Today Movies in TV : శుక్రవారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ ఒక్కటి డోంట్ మిస్…
Advertisement

Today Movies in TV : థియేటర్లలోకి కొత్త సినిమాలు వస్తూ ఉంటాయి. పోతూ ఉంటాయి.. స్టార్ హీరోలు సినిమాలైతే మాత్రమే చాలా మంది ఫ్యాన్స్ సినిమాలను చూసేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. ఈమధ్య చిన్న సినిమాలు ఎక్కువగా మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకోవడంతో ఆ సినిమాలనే చూస్తున్నారు. మరికొందరు మాత్రం టీవీలలో వచ్చే సినిమాలను చూసి ఆనందిస్తున్నారు. టీవీలలో కూడా కొత్త కొత్త సినిమాలు ప్రసారమవుతుండడంతో ఇంటిల్లిపాది ఆ సినిమాలను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. మరి ఈ శుక్రవారం బోలెడు సినిమాలు టీవీ ఛానల్స్లోకి రాబోతున్నాయి. మరి ఆలస్యం ఎందుకు ఆ సినిమాలేవో ఒక్కసారి చూసేద్దాం పదండి..

జెమిని టీవీ..

Advertisement

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..

ఉదయం 9 గంటలకు- ఆది

Advertisement

మధ్యాహ్నం 2.30 గంటలకు- ప్రియమైన నీకు

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు- నోము

ఉదయం 10 గంటలకు- కేడి నంబర్ 1

మధ్యాహ్నం 1 గంటకు- సుకుమారుడు

సాయంత్రం 4 గంటలకు- నాయకి

సాయంత్రం 7 గంటలకు- సరదా బుల్లోడు

రాత్రి 10 గంటలకు- వేటాడు వెంటాడు

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు- యమజాతకుడు

ఉదయం 8 గంటలకు- అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి

ఉదయం 11 గంటలకు- కొత్త బంగారు లోకం

మధ్యాహ్నం 2 గంటలకు- అనేకుడు

సాయంత్రం 5 గంటలకు- కవచం

రాత్రి 8 గంటలకు- యముడు

రాత్రి 11 గంటలకు- అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు- రాగల 24 గంటల్లో

ఉదయం 9 గంటలకు- చాణక్య

మధ్యాహ్నం 12 గంటలకు- క్రాక్

మధ్యాహ్నం 2.30 గంటలకు- F2 – ఫన్ అండ్ ఫ్రస్టేషన్

సాయంత్రం 6 గంటలకు- లక్కీ భాస్కర్

రాత్రి 9 గంటలకు- మిర్చి

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు- శ్రీశైల భ్రమరాంబిక కటాక్షం

ఉదయం 10 గంటలకు- వరలక్ష్మి వ్రతం

మధ్యాహ్నం 1 గంటకు- దీర్ఘ సుమంగళీ భవ

సాయంత్రం 4 గంటలకు- పెళ్లిపీటలు

సాయంత్రం 7 గంటలకు- ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు- మయూరి

రాత్రి 9 గంటలకు- చట్టానికి కళ్ళు లేవు

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు- బింబిసార

సాయంత్రం 4 గంటలకు- హైపర్

జీ సినిమాలు.. 

ఉదయం 7 గంటలకు- ఒంటరి

ఉదయం 9 గంటలకు- చందమామ

మధ్యాహ్నం 12 గంటలకు- ఇంద్ర

మధ్యాహ్నం 3 గంటలకు- అందాల రాముడు

సాయంత్రం 6 గంటలకు- కెజిఎఫ్

రాత్రి 9 గంటలకు- యమన్

ఇవాళ బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×