E-Paper
Advertisement

Today Movies in TV : ఆదివారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..

Today Movies in TV : ఆదివారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..
Advertisement

Today Movies in TV : ఈ ఆదివారం టీవీలా ముందు ఇంట్లోని వాళ్లంతా కూర్చొని సరదాగా ఎంజాయ్ చేసేందుకు బోలెడు సినిమాలు ప్రసారం అవుతున్నాయి. ఇంట్లోనే కూర్చొని ఎంచక్కా సినిమాలను చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు. ప్రముఖ తెలుగు టీవీ ఛానళ్లూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ బంపర్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్‌లతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధం అయ్యాయి. ఆదివారం స్పెషల్ లైనప్‌ను సిద్ధం చేశాయి. ఈ రోజు చిన్నా-పెద్దా అన్న తేడా లేకుండా అందరికీ నచ్చే సినిమాలు టీవీల్లో ప్రసారం కాబోతున్నాయి.. ఒక్కమాటలో చెప్పాలంటే సూపర్ హిట్ చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. మరి ఆ సినిమాలు ఏవో ఒకసారి వివరంగా తెలుసుకుందాం…

జెమిని టీవీ..

Advertisement

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..

ఉదయం 9 గంటలకు కళావతి

Advertisement

మధ్యాహ్నం 12 గంటలకు జై లవకుశ

మధ్యాహ్నం 3 గంటలకు నేల టికెట్‌

సాయంత్రం 6 గంటలకు ఆల వైకుంఠపురంలో

రాత్రి 9.30 గంటలకు లవకుశ

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు చీమలదండు

ఉదయం 10 గంటలకు మనసారా

మధ్యాహ్నం 1 గంటకు అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి

సాయంత్రం 4 గంటలకు 118

రాత్రి 7 గంటలకు స్నేహితుడు

రాత్రి 10 గంటలకు షాడో

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు నా పేరు శేషు

ఉదయం 8 గంటలకు జక్కన

ఉదయం 11 గంటలకు ఆహా

మధ్యాహ్నం 2 గంటలకు నిన్నే పెళ్లాడతా

సాయంత్రం 5 గంటలకు నాయకుడు

రాత్రి 8 గంటలకు పాండవులు పాండవులు తుమ్మెద

రాత్రి 11 గంటలకు జక్కన

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు స్వాతిముత్యం

ఉదయం 9 గంటలకు సప్తగిరి LLb

మధ్యాహ్నం 11.30 గంటలకు సీతారామం

మధ్యాహ్నం 3 గంటలకు విశ్వం

సాయంత్రం 6 గంటలకు ఆదిపురుష్‌

రాత్రి 9 గంటలకు సామజవరగమన

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు బంగారు బాబు

ఉదయం 10 గంటలకు చక్రధారి

మధ్యాహ్నం 1 గంటకు సర్దుకుపోదాం రండి

సాయంత్రం 4 గంటలకు గోరంత దీపం

రాత్రి 7 గంటలకు మూడు ముక్కలాట

ఈటీవీ ప్లస్.. 

ఉదయం 9 గంటలకు ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం

మధ్యాహ్నం 12 గంటలకు రాజా వారు రాణి వారు

సాయంత్రం 6.30 గంటలకు యమగోల మళ్లీ మొదలైంది

రాత్రి 10.30 గంటలకు ఖైదీ నం 786

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు ఓ మై ఫ్రెండ్‌

మధ్యాహ్నం 1.30 గంటలకు రౌడీ బాయ్స్‌

సాయంత్రం 4 గంటలకు గేమ్ ఛేంజర్‌

రాత్రి 7 గంటలకు ప్రతి రోజూ పండగే

రాత్రి 9 గంటలకు ఊరు పేరు భైరవకోన

జీ సినిమాలు.. 

ఉదయం 7 గంటలకు రాధేశ్యామ్‌

ఉదయం 9 గంటలకు బ్రూస్ లీ

మధ్యాహ్నం 12 గంటలకు విన్నర్‌

మధ్యాహ్నం 3 గంటలకు వసంతం

సాయంత్రం 6 గంటలకు బ్రో

రాత్రి 9 గంటలకు డిమాంటే కాలనీ2

ఇవాళ బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×