E-Paper
Advertisement

Today Movies in TV : శనివారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మిస్ అవ్వకండి..

Today Movies in TV : శనివారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మిస్ అవ్వకండి..
Advertisement

Today Movies in TV : టీవీలల్లో ప్రసారం అవుతున్న సినిమాలు ఈ మధ్య ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.. కొత్త సినిమాలతో పాటుగా పాత సినిమాలు కూడా ఎక్కువగా ప్రసారం అవుతున్నాయి. అందుకే జనాలు టీవీ సినిమాలను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రతి వారం బోలెడు సినిమాలు టీవీ ఛానెల్స్ లలో ప్రసారం అవుతున్నాయి.. వీకెండ్ లో సినిమాల సందడి ఎంత ఎక్కువగా ఉంటుందో తెలుసు. ఈ శనివారం కూడా బోలెడు సినిమాలు ప్రసారం అవుతున్నాయి. ఇక ఆలస్యం ఎందుకు ఇవాళ టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు ఏవో చూసేద్దాం..

జెమిని టీవీ..

Advertisement

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..

ఉదయం 9 గంటలకు గౌతమ్ నంద

Advertisement

మధ్యాహ్నం 2.30 గంటలకు గోపాల గోపాల

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు అడవిలో అన్న

ఉదయం 10 గంటలకు మా అన్నయ్య బంగారం

మధ్యాహ్నం 1 గంటకు తిరుమల తిరుపతి వెంకటేశ

సాయంత్రం 4 గంటలకు హిట్‌2

రాత్రి 7 గంటలకు పెద్దన్నయ్య

రాత్రి 10 గంటలకు ఆరుగురు పతివ్రతలు

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు న్యాయంకోసం

ఉదయం 8 గంటలకు తీన్‌మార్‌

ఉదయం 11 గంటలకు హలో బ్రదర్‌

మధ్యాహ్నం 2 గంటలకు కత్తి

సాయంత్రం 5 గంటలకు పడి పడి లేచే మనసు

రాత్రి 8 గంటలకు అందరివాడు

రాత్రి 11 గంటలకు తీన్‌మార్‌

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు 100

ఉదయం 9 గంటలకు అదుర్స్‌

మధ్యాహ్నం 12 గంటలకు బాహుబలి 1

మధ్యాహ్నం 3 గంటలకు డీజే టిల్లు

సాయంత్రం 6 గంటలకు బాపు

రాత్రి 9 గంటలకు KGF 1

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు నవ భారతం

ఉదయం 10 గంటలకు భక్త తుకారం

మధ్యాహ్నం 1 గంటకు రౌడీ గారి పెళ్లాం

సాయంత్రం 4 గంటలకు అల్లరి పిల్ల

రాత్రి 7 గంటలకు పండగ

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు చట్టానికి కళ్లు లేవు

రాత్రి 9 గంటలకు తారక రాముడు

జీతెలుగు..

మధ్యాహ్నం 3 గంటలకు గరం

రాత్రి 9 గంటలకు వారసుడొచ్చాడు

జీ సినిమాలు.. 

ఉదయం 7 గంటలకు శైలజా రెడ్డి అల్లుడు

ఉదయం 9 గంటలకు నీవెవరో

మధ్యాహ్నం 12 గంటలకు ఎవండీ పెళ్లి చేసుకోండి

మధ్యాహ్నం 3 గంటలకు ఆనందో బ్రహ్మ

సాయంత్రం 6 గంటలకు మజాకా

రాత్రి 9 గంటలకు శివ వేద

ఇవాళ బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×