E-Paper
Advertisement

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు..అవే స్పెషల్…

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు..అవే స్పెషల్…
Advertisement

Today Movies in TV : వీకెండ్ ముగిసింది.. కానీ వినోదం మాత్రం తగ్గలేదు. టీవీలలో వచ్చే ప్రతి సినిమా ప్రేక్షకులను అలరించలా ఉంటుంది. శని ఆదివారం మాత్రమే కాదు ఇటు సోమవారం కూడా బోలెడు సినిమాలు ప్రసారం అవుతున్నాయి.. తెలుగు టీవీ చానల్స్ లలో కొత్త సినిమాలు ప్రసారం అవ్వడం కామన్. టీవీలలో వచ్చే సినిమాలను చూసేందుకు మూవీ లవర్స్ ఈమధ్య ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకే ప్రతి ఛానెల్ మూవీ లవర్స్ ను అలరించడానికే ప్రయత్నాలు చేస్తుంది.. ప్రతిరోజు లాగే ఈరోజు కూడా కొన్ని చానల్స్ కొత్త సినిమాలను మీ ముందుకు తీసుకొస్తున్నాయి. ఇక ఆలస్యం ఎందుకు? నేడు టీవీలలోకి రాబోతున్న సినిమాలేంటో ఒక్కసారి చూసేద్దాం…

జెమిని టీవీ..

Advertisement

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..

ఉదయం 9 గంటలకు ఇజం

Advertisement

మధ్యాహ్నం 2.30 గంటలకు మీటర్‌

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు సాగర సంగమం

ఉదయం 10 గంటలకు నేటి గాంధి

మధ్యాహ్నం 1 గంటకు అవును వాళ్లిద్దరు ఇష్టపడ్డారు

సాయంత్రం 4 గంటలకు బొమ్మనా బ్రదర్స్ చందన సిస్టర్స్‌

రాత్రి 7 గంటలకు అమ్మమ్మగారిల్లు

రాత్రి 10 గంటలకు గోవింద గోవింద

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు ఓం

ఉదయం 8 గంటలకు యముడికి మొగుడు

ఉదయం 11 గంటలకు ఏబీసీడీ

మధ్యాహ్నం 2 గంటలకు సీమ టపాకాయ్‌

సాయంత్రం 5 గంటలకు యోగి

రాత్రి 8 గంటలకు దూకుడు

రాత్రి 11 గంటలకు యముడికి మొగుడు

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు U టర్న్‌

ఉదయం 9 గంటలకు బిచ్చగాడు2

మధ్యాహ్నం 12 గంటలకు అఖండ

మధ్యాహ్నం 3 గంటలకు శాఖిని ఢాకిని

సాయంత్రం 6 గంటలకు బాహుబలి2

రాత్రి 9.30 గంటలకు రాజుగారి గది2

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు ప్రేమించు పెళ్లాడు

ఉదయం 10 గంటలకు ముద్దుల కొడుకు

మధ్యాహ్నం 1 గంటకు అల్లుడు గారు

సాయంత్రం 4 గంటలకు మా ఆయన సుందరయ్య

రాత్రి 7 గంటలకు ఉమాచండీ గౌరి శంకరుల కథ

రాత్రి 10 గంటలకు చట్టానికి కళ్లు లేవు

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు సహానం

రాత్రి 9 గంటలకు అనుబంధం

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు నువ్వులేక నేను లేను

జీ సినిమాలు.. 

ఉదయం 7 గంటలకు భయ్యా

ఉదయం 9 గంటలకు కొంచెం ఇష్టం కొంచెం కష్టం

మధ్యాహ్నం 12 గంటలకు కందిరీగ

మధ్యాహ్నం 3 గంటలకు ఆహా నా పెళ్లంట

సాయంత్రం 6 గంటలకు సుప్రీమ్‌

రాత్రి 9 గంటలకు నక్షత్రం

ఈ సోమవారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×